పుట్టపాక వాసి విజయ్‌కుమార్‌కు గణిత శాస్త్రంలో జేఎన్టీయూ డాక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం పుట్టపాక గ్రామానికి చెందిన వాస విజయ్ కుమార్ గణిత శాస్త్రంలో డాక్టరేట్ పట్టా సాధించారు. ప్రొఫెసర్ ఎం.ఎన్. రాజశేఖర్ పర్యవేక్షణలో "న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ హీట్ అండ్ మాస్...
సంస్థాన్ నారాయణపూర్, నవంబర్ 24 : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం పుట్టపాక గ్రామానికి చెందిన వాస విజయ్ కుమార్ గణిత శాస్త్రంలో డాక్టరేట్ పట్టా సాధించారు. ప్రొఫెసర్ ఎం.ఎన్. రాజశేఖర్ పర్యవేక్షణలో “న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ ప్రాబ్లమ్స్” (Numerical Solutions of Heat and Mass Transfer Problems) అనే అంశంపై చేసిన విశేష పరిశోధనకు గాను జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU), హైదరాబాద్ నుండి ఆయనకు ఈ డాక్టరేట్ లభించింది. ప్రస్తుతం డాక్టర్ వాస విజయ్ కుమార్ జేఎన్టీయూ సుల్తాన్పూర్ కళాశాలలోని గణిత శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు వాస లక్ష్మీనారాయణ – దమయంతి దంపతులు, కుటుంబ సభ్యులు, పుట్టపాక గ్రామ ప్రజలు, విద్యావేత్తలు, సహచర అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలియజేశారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పుట్టపాక వాసి విజయ్‌కుమార్‌కు గణిత శాస్త్రంలో జేఎన్టీయూ డాక్టరేట్
Hey Kannamma | యశ్ మాస్టర్, ధనశ్రీ వర్మ జోడిగా ‘హే కన్నమ్మ’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
Septic tank | బాచుపల్లిలో విషాదం..సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురుయువులు మృతి
16వ సారి రక్తదానం.. మరోసారి మానవత్వం చాటిన రవితేజ
Chlorination gas leak | ఎన్టీఆర్ జిల్లాలో క్లోరినేషన్ గ్యాస్ లీక్.. భయాందోళనలో గ్రామస్థులు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

