రామ్ చరణ్- శంకర్ సినిమాపై క్రేజీ అప్డేట్..!

టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో రామ్ చరణ్- శంకర్ ప్రాజెక్ట్ ఒకటి. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయగా, ఈ మూవీ కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గాక సెట్స్ పైకి వెళ్లనుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు చక్కర్లు కొడుతుండగా, ఇవి సినిమాపై భార అంచనాలు పెంచుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్లో కన్నడ స్టార్ హీరో సుదీప్ కీ రోల్ పోషిస్తున్నట్టు వినికిడి. రామ్ చరణ్, సుదీప్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని కలిగిస్తాయని అంటున్నారు. గతంలోను సుదీప్ పలు తెలుగు సినిమాలలోను కీ పాత్రలు పోషించారు. ఆయన పాత్రలకు మంచి ఆదరణ కూడా దక్కింది.
ఇవికూడా చదవండి..
500 మంది వైద్యులకు ఉచిత భోజనం
టీకా వేసుకున్నా కరోనా వైరస్
విదేశీ సాయంపై పారదర్శకత ఏది?
కొవిడ్ చికిత్సకు యాంటీబాడీ కాక్టైల్
దవాఖానల్లో ఫైర్ సేఫ్టీపై సమీక్షించండి
తండ్రి చితిమంటల్లో దూకిన కూతురు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ram charan
- shankar
- sudeep
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

