500 మంది వైద్యులకు ఉచిత భోజనం

అహ్మదాబాద్: కరోనా రోగులకు చికిత్సనందిస్తున్న వైద్యుల అంకితభావాన్ని ప్రముఖ పాకశాస్త్ర నిపుణుడు సంజీవ్‌కపూర్ ప్రశంసించారు. గుజరాత్లో రోగులకు సేవలందిస్తున్న 500 మందికిపైగా వైద్యులకు మూడు పూటలా ఉచితంగా ఆహారాన్ని సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. దీని కోసం ప్రత్యేకంగా డజను మంది వంటవాళ్లను నియమించినట్టు చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం నడుపుతున్న సివిల్ దవాఖాన వైద్యులకు ఈ భోజనాన్ని అందించనున్నట్టు వివరించారు. ఈ మీల్ సర్వీస్ ప్రారంభించడానికి కపూర్‌కు పలువురు ఆర్థిక సాయాన్ని అందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- chef
- doctors
- Food
- sanjeev kapoor
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

