SS Rajamouli | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి లాస్ ఏంజెల్స్ లో జరిగిన 13వ వార్షిక గవర్నర్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. స్టైలిష్ బ్లాక్ షూట్లో కుమారుడు ఎస్ఎస్ కార్తికేయతో కలిసి జక్కన్న దిగిన స్టైలిష్ స్టిల్స్ ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
కాగా మహేశ్‌బాబు (Mahesh Babu) తో హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా జక్కన్న తీయబోయే ఎస్ఎస్ఎంబీ 29 (ssmb29) గురించి మీడియాలో తెగ చర్చ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అవార్డ్స్ ఈవెంట్లో ఈ ప్రాజెక్ట్ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చి మరోసారి అభిమానులకు, మూవీ లవర్స్ కు క్లారిటీ ఇచ్చాడు ఎస్ఎస్ రాజమౌళి.
నాన్న రెండు నెలల క్రితం మహేశ్‌బాబు సినిమా స్క్రిప్ట్‌పై పనిచేయడం మొదలుపెట్టారు . స్క్రిప్ట్ వర్క్ తొలి దశలో ఉంది కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పలేను. కానీ ఈ చిత్రం ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్ జోనర్లో ఉంబోతుందని మాత్రం చెప్పగలను. నాకు అడ్వెంచర్ థ్రిల్లర్ చేయాలని ఎప్పుడు ఉండేది. మొత్తానికి ఇప్పటికీ ఆ కల నెలవేరబోతుంది. మహేశ్‌బాబుతో చేయబోయే సినిమా వరల్డ్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్..అని చెప్పి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు జక్కన్న.
అవార్డ్స్ సెర్మనీలో జక్కన్న లుక్.. వీడియో
Ace director @ssrajamouli at the Governors Awards.#GovernorsAwards #Rajamouli #RRR pic.twitter.com/ZIU5E0kWiK
— Suresh Kondi (@SureshKondi_) November 20, 2022
Read Also : Krithi Shetty | నీ కన్ను నీలి సముద్రం.. నీ నవ్వు ముత్యాలహారం.. కృతిశెట్టి ఫొటోలు వైరల్
Read Also :Matti Kusthi Trailer | ప్రేమ వర్సెస్ కుస్తీ.. విష్ణువిశాల్ మట్టి కుస్తీ ట్రైలర్
Read Also :Hrithik Roshan | క్యూరియాసిటీ సహజమే.. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదు: హృతిక్ రోషన్