Matti Kusthi Trailer | ప్రేమ వర్సెస్ కుస్తీ.. విష్ణువిశాల్ మట్టి కుస్తీ ట్రైలర్
ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై విష్ణువిశాల్-రవితేజ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా మట్టి కుస్తీ (Matti Kusthi). చెల్ల అయ్యవు డైరెక్ట్ చేస్తున్న మట్టి కుస్తీ (Matti Kusthi trailer) ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు.
కోలీవుడ్ హీరో విష్ణువిశాల్ (Vishnu Vishal) నటిస్తోన్న తాజా చిత్రం మట్టి కుస్తీ (Matti Kusthi). చెల్ల అయ్యవు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని హోం బ్యానర్లు ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ పై విష్ణువిశాల్-రవితేజ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మట్టి కుస్తీ గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది.
అణకువగా ఉండే అమ్మాయిని భార్యగా ఊహించుకున్న హీరో జీవితంలోకి కొంచెం మాస్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి వస్తుంది. పెళ్లయిన తర్వాత హీరో ఓవైపు రింగ్‌లోకి దిగి కుస్తీలు పడుతూనే.. మరోవైపు భార్యతో ఎలా కుస్తీ పడ్డాడనే కథాంశంతో సినిమా సాగనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
కాగా నేడు మేకర్స్ మట్టి కుస్తీ (Matti Kusthi trailer) ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. కుస్తీ నేపథ్యంలో స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విష్ణు విశాల్ రెజ్లర్ (కుస్తీ వీరుడు)గా నటిస్తున్నాడు.
మట్టి కుస్తీ ట్రైలర్..
A celebration of Love,Sport & Entertainment!
Here’s our #MattiKusthi Trailer 🙂
In cinemas from Dec 2nd 2022! @TheVishnuVishal #AishwaryaLekshmi @RtTeamworks @VVStudioz @ChellaAyyavu @justin_tunes @itswetha14 @srinu10477 @saregamasouth pic.twitter.com/xa8crRBn6N
— Ravi Teja (@RaviTeja_offl) November 20, 2022
మట్టి కుస్తీ గ్లింప్స్ వీడియో..
Read Also : Krithi Shetty | నీ కన్ను నీలి సముద్రం.. నీ నవ్వు ముత్యాలహారం.. కృతిశెట్టి ఫొటోలు వైరల్
Read Also :Matti Kusthi Trailer | Chiranjeevi | ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా చిరంజీవి
Read Also :Hrithik Roshan | క్యూరియాసిటీ సహజమే.. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదు: హృతిక్ రోషన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

