Sohail Khan | విడాకులు తీసుకున్న సల్మాన్ ఖాన్ సోదరుడు..!
బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వివిధ కారణాలతో తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి..విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్‌ఖాన్ చేరిపోయాడు.
బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో ఈ రోజుల్లో విడాకులు (Divorce) సర్వసాధారమైపోయాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వివిధ కారణాలతో తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి..విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్‌ఖాన్ చేరిపోయాడు. తాజా అప్ డేట్ ప్రకారం సోహైల్ ఖాన్ (Sohail Khan) తన భార్య సీమాఖాన్ (Seema Khan)కు విడాకులిచ్చాడట.
ముంబైలోని స్పెషల్ కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. సోహైల్-సీమాఖాన్కు ఇద్దరు పిల్లలున్నారు. సల్మాన్ ఖాన్‌కు ఇద్దరు సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ ఉండగా..ఇప్పటికే అర్బాజ్ ఖాన్-మలైకా అరోరాకు విడాకులు ఇచ్చేశాడు. తాజా సోహైల్ కూడా తన భార్య సీమాఖాన్కు విడాకులు ఇవ్వడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
కారణాలేంటనే దానిపై స్పష్టత లేకున్నా..సోహైల్ ఖాన్ చాలా కాలంగా సీమా ఖాన్‌కు దూరంగా విడిగా జీవిస్తున్నాడట. ఈ ఇద్దరు విడాకులు తీసుకోవడంపై ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.
Read Also : Pooja Hegde | పూజాహెగ్డే సోదరుడిగా వెంకటేశ్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత?
Read Also : Navdeep gift | నవదీప్‌కు స్టార్ హీరో ఖరీదైన కానుక..ఇంతకీ ఏంటో అది..!
Read Also : K Raghavendra Rao | మహేశ్ బాబు యాక్టింగ్‌పై దర్శకేంద్రుడి ట్వీట్ వైరల్
Read Also : Suniel Shetty | రాహుల్ ఇష్టమే..పెళ్లిపై నిర్ణయం వారిదేనంటున్న సునీల్ శెట్టి
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

