ఇటీవలే ముంబై స్పెషల్ కోర్టు సోహైల్-సీమాఖాన్కు విడాకులు (Divorce) మంజూరు చేసింది. ఈ అప్ డేట్ వచ్చిన వారం గ్యాప్లోనే అందరికీ సోషల్ మీడియా ద్వారా విడాకులపై పూర్తిగా క్లారిటీ ఇచ్చేసింది సీమా
బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వివిధ కారణాలతో తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి..విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ఖాన్ �