అచ్చం ఐశ్వర్యారాయ్‌లా ఉందే..స్టిల్ వైరల్
ప్రపంచ అందగత్తెల జాబితాలో ఇండియా నుంచి టాప్ ప్లేస్ లో నిలిచి తన హవా సాగించింది ఐశ్వర్యారాయ్. ఈ భామ లుక్ కు ఏ మాత్రం తీసి పోని విధంగా ఉన్న మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్.

ప్రపంచ అందగత్తెల జాబితాలో ఇండియా నుంచి టాప్ ప్లేస్ లో నిలిచి తన హవా సాగించింది ఐశ్వర్యారాయ్. ఈ భామ లుక్ కు ఏ మాత్రం తీసి పోని విధంగా ఉన్న మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్. అందరూ ఈ బ్యూటీని జూనియర్ ఐశ్వర్యారాయ్ అని పిలుస్తుంటారు. వివిధ భాషల్లో 20 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది స్నేహ ఉల్లాల్.
ఈ సుందరి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టిల్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ఈ బ్యూటీ మోనో క్రోమ్ ఫొటో షూట్ లో పాల్గొంది. నుదుటన పాపిట బిళ్ల, జుంకీలు, చేతి రింగ్‌తో స్టన్నింగ్ బ్రైడల్ లుక్ లో మెరుస్తున్న స్టిల్ అచ్చు ఐశ్వర్యారాయ్ ఫొటోలా ఉంది. ఐష్ కు కాపీలా ఉన్న స్నేహ ఉల్లాల్ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఐశ్వర్యారాయ్ కు జిరాక్స్ కాపీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇవికూడా చదవండి..
PauseUnmuteLoaded: 61.64%Fullscreen
ఏక్ మినీ కథపై శర్వానంద్ ప్రశంసలు
ఎవరూ చూడని సినిమాలు ఉన్నాయి: ప్రియాంక చోప్రా
ఆచార్య షూట్‌కు చిరు గ్రీన్‌సిగ్నల్.. ఎప్పుడంటే..?
మెహరీన్ కౌర్ వెడ్డింగ్ వాయిదా..!
ఉప్పెన బ్యూటీ ఖాతాలో మరో మెగా ఆఫర్..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

