GV100 | యాక్టర్‌గా, ప్లేబ్యాక్ సింగర్‌గా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న కోలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరు జీవీ ప్రకాశ్ కుమార్. ఈ స్టార్ కంపోజర్ కెరీర్ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ GV100. శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తోన్న ఈ ప్రాజెక్ట్ (25వ చిత్రం) ‘పరాశక్తి’ (Parasakthi) టైటిల్‌తో వస్తోంది. ఈ చిత్రాన్ని ఆకాశం నీ హద్దురా ఫేం డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara) డైరెక్ట్ చేస్తున్నారు.
‘పరాశక్తి’ సెకండ్ సింగిల్ రేపు సాయంత్రం 5:30 గంటలకు లాంచ్ చేయనున్నట్టు తెలియజేస్తూ శివకార్తికేయన్, శ్రీలీల రొమాంటిక్ మూడ్‌లో ఉన్న లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. పొలిటికల్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న పరాశక్తిలో బాహుబలి యాక్టర్ రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
పొలిటికల్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న పరాశక్తిలో బాహుబలి యాక్టర్ రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో అథర్వ, రవి మోహన్, బాసిల్ జోసెఫ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ 2026 పొంగళ్ కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
It’s time for our second single!
Promo out tomorrow at 5.30PM
This is a special one from @gvprakash #GV100 ❤️ #Parasakthi – hitting the screens worldwide on 14th January🧨🔥#ParasakthiFromPongal#ParasakthiFromJan14@siva_kartikeyan @Sudha_Kongara @iam_ravimohan… pic.twitter.com/gVGnBdaV8J— Sudha Kongara (@Sudha_Kongara) November 22, 2025
NC 24 | నాగచైతన్య బర్త్ డే స్పెషల్.. మహేశ్ బాబు వారణాసి లుక్‌తో ఎన్సీ 24 క్రేజీ న్యూస్