Madharasi | కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి SK23. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో SKxARMగా తెరకెక్కుతున్న ఈ మూవీ మదరాసి టైటిల్‌తో వస్తోంది. తాజాగా సెకండ్ లుక్ పోస్టర్‌తో టైటిల్ గ్లింప్స్ షేర్ చేసింది. ఏఆర్ మురుగదాస్ శివకార్తికేయన్‌ను ఇదివరకెన్నడూ కనిపించని విధంగా స్టన్నింగ్ లుక్‌లో చూపించబోతున్నట్టు గ్లింప్స్ చెబుతోంది.
ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పాపులర్ మాలీవుడ్ యాక్టర్, అయ్యప్పనుమ్ కొషియుమ్ ఫేం బిజూమీనన్, బాలీవుడ్ స్టైలిష్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని 2025 వేసవి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్నట్టు తెలియజేశారు మేకర్స్.
ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్‌కు సంబంధించి కొన్ని లొకేషన్ స్టిల్స్ నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్నట్టు తెలియజేశారు మేకర్స్.
మదరాసి టైటిల్ గ్లింప్స్..
The celebration isn’t over yet ❤️🔥
Second Look poster of #Madharasi / #DilMadharasi out now!
MAYHEM has a new face. DESTRUCTION has a new meaning 🔥
Title Glimpse streaming ▶️ https://t.co/ORNLrxLhZG#SKxARM #SK23 #HappyBirthdaySK@SriLakshmiMovie @Siva_Kartikeyan… pic.twitter.com/PDrgvUnSE9
— Sri Lakshmi Movies (@SriLakshmiMovie) February 17, 2025
Mazaka | సందీప్ కిషన్ మజాకా టీం క్రేజీ ప్లాన్.. రావులమ్మ సాంగ్ లైవ్ ఫిల్మ్ షూట్ చూశారా..?
Chhaava: విక్కీ కౌశల్ ఛావా కొత్త రికార్డు.. 3 రోజుల్లో 164 కోట్లు వసూల్