e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఫ్రాంచైజీలో నాలుగో భాగాన్ని సిద్ధం చేస్తున్న సూర్య‌

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఫ్రాంచైజీలో నాలుగో భాగాన్ని సిద్ధం చేస్తున్న సూర్య‌

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఫ్రాంచైజీలో నాలుగో భాగాన్ని సిద్ధం చేస్తున్న సూర్య‌

త‌మిళ స్టార్ హీరో ఇటీవ‌ల సూరారై పోట్రు..తెలుగులో ( ఆకాశం నీ హద్దురా ) సినిమాతో భారీ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పాండిరాజ్, టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప‌లు సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక వీటి త‌ర్వాత త‌న కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సింగం మూవీకి సీక్వెల్‌గా మ‌రో చిత్రం చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. దర్శకుడు హరి సింగం 4 ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తుండ‌గా,దీనిపై ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

సూర్య కథానాయకుడిగా హరి దర్శకత్వంలో సింగం 4 ఆగస్ట్ నుంచి మొదటి షెడ్యూల్ ప్రారంభమవుతోంది. సింగం ఫ్రాంఛైజీలో తొలి మూడు సినిమాల్ని మించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సూర్య ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా గత మూడు భాగాల కంటే భారీ స్థాయిలో ఉండేలా సింగం 4 కథ ఉండబోతోందట. ఇందులో ఎవరైనా స్టార్ హీరోతో గెస్ట్ అప్పీరెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా స‌మాచారం అందుతుంది.

ఇవి కూడా చదవండి..

బర్త్‌డే వేడుకల్లో కాల్పులు.. ఇద్దరు మృతి
ముంబైలో 1.18 కోట్ల విలువైన చరాస్‌ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్‌
బద్రీనాథ్‌ ఆలయంలో మంత్రి పూజలు.. పూజారుల ఆగ్రహం
ఉత్తరాఖండ్‌లో భూకంపం
1 నుంచి పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయల్స్‌!
24-05-2021 సోమ‌వారం.. మీ రాశి ఫ‌లాలు
బద్దలైన ఇరగోంగో అగ్నిపర్వతం.. 11 మంది మృతి
డిసెంబర్‌ నాటికి భారతీయులందరికీ వ్యాక్సిన్‌ : కేంద్రమంత్రి
కరోనాతో గుండాల ఎంపీడీఓ కన్నుమూత
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఫ్రాంచైజీలో నాలుగో భాగాన్ని సిద్ధం చేస్తున్న సూర్య‌

ట్రెండింగ్‌

Advertisement