1 నుంచి పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్!

హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): భారత్ బయోటెక్ 2-18 ఏండ్ల వయస్కులవారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌ను జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నది. దేశవ్యాప్తంగా 525 మంది బాలలపై ప్రయోగాలు జరుపనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ప్రయోగాలు త్వరగా పూర్తయ్యి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పిల్లలకు కొవాగ్జిన్ టీకా వేసేందుకు అనుమతులు వస్తాయని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా ఆశాభావం వ్యక్తంచేశారు. పిల్లలపై కొవాగ్జిన్ ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్‌కు ఇటీవలే కేంద్రం అనుమతులు మంజూరుచేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

