బద్రీనాథ్ ఆలయంలో మంత్రి పూజలు.. పూజారుల ఆగ్రహం
బద్రీనాథ్ ఆలయంలో మంత్రి పూజలు.. పూజారుల ఆగ్రహం | ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయంలో మంత్రి ధన్సింగ్ రావత్ పలువురు బీజేపీ నేతలతో కలిసి శనివారం పూజలు నిర్వహించారు.

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయంలో మంత్రి ధన్సింగ్ రావత్ పలువురు బీజేపీ నేతలతో కలిసి శనివారం పూజలు నిర్వహించారు. మంత్రి తీరుపై ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆలయాన్ని సందర్శించడం కొవిడ్ నిబంధనలు, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. చార్ధామ్ యాత్రలోని ఈ ఆలయ తలుపులు తిరిగి తెరిచిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చార్ధామ్ యాత్రకు భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
ఈ క్రమంలో సామాన్య ప్రజలకు అనుమతి నిలిపివేయగా.. మంత్రి బద్రీనాథ్‌కు ఎలా వస్తారని అర్చకులు ప్రశ్నించారు. కుంభమేళలో పెద్ద ఎత్తున సాధువులు, జనం కొవిడ్ పాజిటివ్‌కు పరీక్షించిన విషయం తెలిసిందే. కుంభమేళాలో కరోనా నిబంధనలు అమలు చేయడంలో విఫలమయ్యారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం చార్ధామ్ యాత్రకు భక్తులకు అనుమతి ఇవ్వలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి..
బర్త్‌డే వేడుకల్లో కాల్పులు.. ఇద్దరు మృతి
ముంబైలో 1.18 కోట్ల విలువైన చరాస్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
1 నుంచి పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్!
24-05-2021 సోమవారం.. మీ రాశి ఫలాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

