Shobu Yarlagadda | ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ పై బాహుబలి నిర్మాత ఇంట్రెస్టింగ్ ట్వీట్
శోభుయార్లగడ్డ (Shobu Yarlagadda) నిర్మాణంలో వచ్చిన బాహుబలి సిరీస్ రికార్డుల మోత మోగించింది. ఎంతలా అంటే సినిమా రికార్డుల గురించి మాట్లాడుకోవాలంటే..బాహుబలి రికార్డులు, నాన్ బాహుబలి రికార్డులు అనేంతగా. ఇప్పటివరకు కూడా అందరూ ఇలానే డిస్కషన్స్ చేసుకుంటున్నారు.
బాహుబలి (Baahubali) తెలుగు సినీ పరిశ్రమ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం. శోభుయార్లగడ్డ (Shobu Yarlagadda) నిర్మాణంలో వచ్చిన బాహుబలి సిరీస్ రికార్డుల మోత మోగించింది. ఎంతలా అంటే సినిమా రికార్డుల గురించి మాట్లాడుకోవాలంటే..బాహుబలి రికార్డులు, నాన్ బాహుబలి రికార్డులు అనేంతగా. ఇప్పటివరకు కూడా అందరూ ఇలానే డిస్కషన్స్ చేసుకుంటున్నారు. కానీ ఇపుడు రాజమౌళి నుంచి బాహుబలిని మించిన సినిమా ఆర్ఆర్ఆర్ (RRR) వచ్చింది. హిట్ టాక్‌తో ప్రదర్శించబడుతుంది ఆర్ఆర్ఆర్.
ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ రికార్డుల గురించి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కలెక్షన్లు, రికార్డుల నుంచి ట్రేడ్ పండితులు మాట్లాడాలంటే ఇప్పటి నుంచి ఇక కేవలం నాన్ ఆర్ఆర్ఆర్ (NON RRR) రికార్డులు మాత్రమే అని అంటూనే.. ఒకే ఇప్పటి నుంచి నాన్ ఎస్ఎస్ ఆర్ రికార్డ్స్ (NON SSR) అంటూ మరో ట్వీట్ పెట్టాడు. ఆర్ఆర్ఆర్ సినిమా బాహుబలి రికార్డులు, కలెక్షన్లను బ్రేక్ చేస్తుందని పరోక్షంగా ట్వీట్ ద్వారా తెలియజేశారు శోభు యార్లగడ్డ.
Ok! NON SSR Records from now ! 😀
— Shobu Yarlagadda (@Shobu_) March 25, 2022
మరి ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనని చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ సీత పాత్రలో నటించగా..అజయ్ దేవ్గన్, సముద్రఖని, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటించారు.
Read Also : Upasana RRR benefit show | ‘అల్లూరి’ని చూసి గాల్లోకి పేపర్లు ఎగరేసిన ఉపాసన..వీడియో వైరల్
Read Also : R glimpse Video | స్టార్ హీరోతో వర్మ కొత్త సినిమా..గ్లింప్స్ వీడియో అదిరింది
Read Also : Godfather Sets | గాడ్ ఫాదర్ షూటింగ్ మూడ్‌లో సల్మాన్ ఖాన్..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

