Shah Rukh Khan | అమితాబ్ బచ్చన్ కాళ్లు మొక్కిన షారుఖ్ ఖాన్.. వీడియో వైరల్
Shah Rukh Khan | బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కాళ్లు మొక్కాడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. అపర కుబేరుడు రిలయన్స అధినేత ముకేశ్ అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
Shah Rukh Khan | బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కాళ్లు మొక్కాడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. అపర కుబేరుడు రిలయన్స అధినేత ముకేశ్ అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలంతా హాజరై సందడి చేశారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్- జయ బచ్చన్, షారుఖ్ ఖాన్ గౌరి ఖాన్, సల్మాన్ ఖాన్. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తదితరులు హాజరై సందడి చేశారు.
అయితే ఈ వేడుకలో భాగంగా తమిళ స్టార్ రజీని కాంత్‌ను చూసిన షారుఖ్ ఖాన్ పలకరిద్దామని వస్తాడు. ఇక తలైవర్‌తో పాటు ఆదిత్య ఠాక్రే, సచిన్ టెండుల్కర్లను కూడా పలకరిస్తాడు షారుఖ్. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన అమితాబ్ బచ్చన్‌ను చూసిన కింగ్ ఖాన్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు. అనంతరం జయబచ్చన్ కనిపించగా తన దగ్గర కూడా కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు షారుఖ్. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంది. బాలీవుడ్‌కు బాద్షా అయిన ఎక్కడ తగ్గాలో షారుఖ్ కు తెలుసు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Bollywood Badshah Shah Rukh Khan exchanges pleasantries with superstars Rajinikanth, Amitabh and Jaya Bachchan, Sachin Tendulkar, and Aditya Thackeray at the Anant-Radhika Lagna #ARWeddingCelebrations pic.twitter.com/2mi50qVNzL
— Filmfare (@filmfare) July 13, 2024
Also Read..
- Rajinikanth Dance | అనంత్ అంబానీ వెడ్డింగ్‌లో రజినీకాంత్ డ్యాన్స్.. వీడియో
- Bypolls | 13 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
- Puja Khedkar: ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమపై ఎఫ్ఐఆర్ నమోదు.. గన్ వీడియోపై విచారణ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

