Ananth Ambani Wedding | ఆసియాలోనే అత్యంత ధనవంతుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌తో కలిసి అనంత్ శుక్రవారం ఏడడుగులు వేశాడు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈవెంట్ మెత్తానికే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ ఈ వేడుకలో అనంత్ అంబానీతో కలిసి డ్యాన్స్ వేశాడు.
వరుడు అనంత్ అంబానీ బారత్ వస్తున్న సమయంలో సినీ ప్రముఖులు జాన్ సీనా, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి స్టార్స్ తమ స్టెప్పులతో అదరగొట్టారు. అయితే ఈ క్రమంలోనే అక్కడకు సడన్‌గా వచ్చిన రజినీ హుషారుగా స్టెప్పులేశారు. బాలీవుడ్ సాంగ్‌కు సింపుల్‌గా డ్యాన్స్ చేసి అందరిని అలరించాడు. ఇక రజినీకాంత్ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#Rajinikanth dances for the first time in real life at Ambani son’s wedding.
Money makes many things possible. pic.twitter.com/yCmyrJHsEF
— At Theatres (@AtTheatres) July 12, 2024
Also Read..
వైభవంగా అనంత్ అంబానీ – రాధిక వివాహం
Anant-Radhika wedding | అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం.. సినీతారల కోలాహలం.. Videos
MS Dhoni | కుటుంబసమేతంగా అనంత్ అంబానీ పెళ్లికి ధోనీ.. డ్రెస్ అదుర్స్.. Video