Sara Ali Khan | వయ్యారి భామ నీ హంస నడక.. ర్యాంప్ వాక్‌లో సారా అలీఖాన్ హొయలు
Sara Ali Khan | కేదార్నాథ్ సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది సారా అలీఖాన్ (Sara Ali Khan). సారా ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. తాజాగా Indian Couture Week 2023లో మెస్మరైజింగ్ లుక్‌లో మెరిసిపోతూ అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
Sara Ali Khan | బాలీవుడ్ (Bollywood) స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. కేదార్నాథ్ సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది సారా అలీఖాన్ (Sara Ali Khan). మొదటి సినిమాతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవలే రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. సారా ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. తాజాగా Indian Couture Week 2023లో మెస్మరైజింగ్ లుక్‌లో మెరిసిపోతూ అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఈవెంట్లో కోస్టార్ ఆదిత్యారాయ్ కపూర్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేస్తూ.. వయ్యారి భామ నీ హంస నడక.. ఎందుకే ఈ తొందర తొందర.. ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడ దడ.. అంటూ తమ్ముడు సినిమాలో ప్రియురాలి గురించి హీరో పాడుకునే పాటను మరోసారి గుర్తు చేస్తూ నెటిజన్లను ఇంప్రెస్ చేస్తోంది సారా అలీఖాన్ . క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో హంసలా నడుస్తూ.. చిలిపిగా నవ్వుతున్న విజువల్స్ ఇప్పుడు కుర్రకారు మనసుదోచేస్తున్నాయి.
సారా అలీఖాన్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
సారా అలీఖాన్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్..

Sara Ali Khan1
సారా అలీఖాన్ ర్యాంప్‌వాక్..
Is Sara literally trynna control her laugh🤪 Happens happens😄 With ARK at the India Couture Week in Delhi! #SaraAliKhan#AdityaRoyKapur#Bollywood #bollywoodactor #DeepikaPadukone #AliaBhatt #TamannaahBhatia #RakulPreetSingh #Kajol #WATCH #ViralVideos pic.twitter.com/n5cu1KPtZG
— Jadolya (@JadolyaNews) August 1, 2023
#SaraAliKhan took over the ramp at a fashion show last night. Here’s a closer look at her ensemble.✨ pic.twitter.com/oTs8MuTgtd
— Filmfare (@filmfare) August 1, 2023
the way miss pulled it off😮💨
soo elegant, soo gorg, soo hawt@SaraAliKhan such a stunner you areeeee!❤️🔥#SaraAliKhan pic.twitter.com/CtYaWG29Tz
— Sakt (@SarTikFied) August 1, 2023
Sara Ali khan#Saraalikhan #SaraAliKhan #Sara pic.twitter.com/eo29zX3Tqo
— Keerthy & Kalyani (@KeerthyNKalyani) August 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

