Daksha Nagarkar | ఆసుపత్రిలో చేరిన ‘జాంబీ రెడ్డి’ హీరోయిన్
Daksha Nagarkar | టాలీవుడ్ హీరోయిన్ హుషారు, జాంబిరెడ్డి సినిమాల ఫేమ్ దక్ష నగార్కర్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. తనకు ఏమైంది అనే విషయాన్ని బయటపెట్టకుండా ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది ఈ భామ.
Daksha Nagarkar | టాలీవుడ్ హీరోయిన్ ‘హుషారు’, ‘జాంబిరెడ్డి’ సినిమాల ఫేమ్ దక్ష నగార్కర్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. తనకు ఏమైంది అనే విషయాన్ని బయటపెట్టకుండా ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది ఈ భామ.
గత కొన్ని రోజులుగా స్ట్రెచర్‌పై నాకు తెలియని వ్యక్తులతో సర్జరీ గదిలో ఉండటం చాలా కష్టంగా ఉంది. నాకు రెండు సార్లు వెన్నెముకపై అనస్థీషియా ఇచ్చారు. దాని నుంచి కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను నా భావోద్వేగాలన్నింటినీ కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నించాను. నన్ను ప్రేమించే వ్యక్తులు నాకు సపోర్ట్ గా నిలిచారు. కష్ట సమయంలో మనిషిని ఎలా ప్రేమించాలో చూపించారు. ప్రేమకు నిజంగా కనిపించని గాయాలను నయం చేసే శక్తి ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. దయచేసి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను సంతోషకరమైన విషయాలనే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరూ బాధపడకూడదు కాబట్టి అని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

