Pongal Celebrations | దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగను (Sankranti Celebrations) ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం పొంగల్, మంగళవారం మకర సంక్రాంతిని కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి దానిపై గొబ్బెమలను పూలతో అలంకరించారు. పతంగులను ఎగురవేస్తూ ఎంతో సరదాగా గడిపారు. సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం వైభవంగా జరుపుకున్నారు.
కొత్త జంటలు కీర్తి సురేశ్ (Keerthy Suresh) – ఆంటోనీ తట్టిల్, నాగచైతన్య – శోభిత పెళ్లైన తర్వాత తొలిసారి సంక్రాంతిని జరుపుకున్నారు. వీరితోపాటు లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), ఉపాసన, మంచు మనోజ్, వరుణ్‌తేజ్ – లావణ్య తదితరులు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. సినీ తారల సంక్రాంతి సెలబ్రేషన్స్‌ను మీరూ చూసేయండి మరి..
இனிய பொங்கல் திருநாள் நல்வாழ்த்துக்கள் 🍚🌾🎋 తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు pic.twitter.com/SJdNgxySlJ
— Nayanthara✨ (@NayantharaU) January 14, 2025
Happy Happy Sankranthi
Thank you for your unconditional love & support and cheers to new beginnings ❤️🥰🥰 pic.twitter.com/vfpNYCiPOW— Upasana Konidela (@upasanakonidela) January 14, 2025
Also Read..
Kumbhastalam | సంక్రాంతి సందర్భంగా విజువల్ వండర్ “కుంభస్థలం” టైటిల్ పోస్టర్ విడుదల !!!
Sankranthiki Vasthunnam Review | వెంకటేశ్ బ్లాక్ బస్టర్ కొట్టాడా..? సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ