టాలీవుడ్ (Tollywood) స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు రాధేశ్యామ్ (Radheshyam). రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై క్రేజీ అప్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. రాధేశ్యామ్ నుంచి మూడో పాటను మంగళవారం విడుదల చేయనున్నారు. డిసెంబర్ 14న మధ్యాహ్నం ఒంటిగంటకు సంచారి సాంగ్ టీజర్‌ను లాంఛ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు మేకర్స్. జస్టిన్ ప్రభాకరన్ కంపోజిషన్ లో అనిరుధ్ రవిచందర్ ఈ పాట పాడాడు.
తెలుగుతోపాటు ఇదే రోజు కన్నడ, మలయాళం, హిందీ, తమిళ పాటలను కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వస్తోంది. కాగా ఇపుడు సంచారి సాంగ్ అప్ డేట్ ఫుల్ జోష్‌లో ఉన్నార ప్రభాస్ అభిమానులు. పూజాహెగ్డే (Pooja Hegde) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోన్న రాధేశ్యామ్ చిత్రాన్ని 2022 జనవరి 14న సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.
Get set to take flight with the next song from the #MusicalOfAges #RadheShyam…#UddJaaParindey #Sanchari #Raegaigal #SwapnaDoorame
— BA Raju's Team (@baraju_SuperHit) December 13, 2021
Teaser out tomorrow at 1 PM!
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/ZtCXOItxGa
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sirivennela Hero with chiranjeevi | చిరంజీవితో సిరివెన్నెల హీరో..ట్రెండింగ్‌లో స్టిల్
Rashmika Vs Samantha | సమంత ఎంట్రీతో రష్మికకు భయం పట్టుకుందా..?
Radha Krishna About Radhe Shyam | ‘రాధేశ్యామ్’ వెనుక 12-15 ఏళ్ల కథ…సస్పెన్స్ పెట్టిన డైరెక్టర్
Rajamouli Praises Allu arjun | అల్లు అర్జున్ ఇండస్ట్రీకి గిఫ్ట్..బన్నీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్: రాజమౌళి