Samantha | అక్కినేని ఫ్యామిలీ కోసం సమంత అన్ని త్యాగాలు చేసిందా? సీక్రెట్స్ బయటపెట్టిన సామ్ స్నేహితురాలు

Samantha and akkineni family | గత కొన్ని రోజులుగా వద్దన్నా సమంతపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న తర్వాత ఈమె గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు సమంత గురించి తెలుసుకోవాలని మరింత ప్రయత్నిస్తున్నారు. ఆమె గురించి తెలియని నిజాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. దానికి తోడు సమంత వ్యక్తిగత జీవితం గురించి ఎవరేం చెప్పినా కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్నేండ్లుగా సమంత దగ్గర పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న సాద్నా సింగ్ ( Sadhna Singh ) కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. అక్కినేని ఫ్యామిలీ కోసం సమంత ఎన్నో త్యాగాలు చేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

సమంతకు పిల్లలను కనడం ఇష్టం లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని సాద్నా సింగ్ కొట్టి పారేసింది. అంతేకాదు నాగ చైతన్య అంటే సమంతకు ప్రాణం అని.. ఆయన మీదే ఇన్నాళ్లు ప్రాణం పెట్టుకుని బతికింది అంటుంది. అంతేకాదు అక్కినేని కుటుంబం అంటే ఎంతో ప్రేమ ఉందని.. కేవలం అక్కినేని ఫ్యామిలీ కోసమే ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు వదిలేసిన విషయం కూడా సమంత మేకప్ ఆర్టిస్ట్ తెలిపింది. నాగచైతన్య, సమంత ఎంతో అందమైన జంట అని.. వాళ్లు ఎందుకు విడిపోయారో ఇప్పటికీ తమకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది ఈమె. తన దగ్గర పనిచేసే వ్యక్తులను కూడా సొంత మనుషులుగా చూడటం సమంత గొప్పతనం అని.. ఎప్పుడూ తమను బయటి వ్యక్తుల్లా ట్రీట్ చేయలేదు అని చెబుతోంది సాద్నా సింగ్.
చిన్నా పెద్దా అందరినీ సమంత గౌరవిస్తుందని.. అలాగే పిల్లల్ని కనడానికి సమంత చాలా రోజులుగా ప్రయత్నిస్తుందని చెప్పింది. పిల్లల్ని ఎలా పెంచాలి.. వాళ్లని ఎలా పెంచాలనే విషయంపై పుస్తకాలు కూడా చదివేది అంటూ కొత్త కొత్త విషయాలను బయటపెట్టింది సమంత మేకప్ ఆర్టిస్ట్. పిల్లల్ని కని త్వరగా తన ఫ్యామిలీ లైఫ్ మొదలుపెట్టాలని సమంత కలలు కన్నదని.. అలాంటి వ్యక్తిపై పిల్లల్ని కనడం ఇష్టం లేదని పుకార్లు రావడం చూసి బాధ కలిగింది అంటుంది సాద్నా సింగ్. ఫ్యామిలీమ్యాన్ 2లో నటించిన తర్వాత సమంతకు బాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చాయని.. కానీ కేవలం అక్కినేని ఫ్యామిలీ కోసమే ఆ ఆఫర్లు అన్నింటినీ దూరం చేసుకుందని సమంత చేసిన త్యాగాలు ఏంటో బయటపెట్టింది సాద్నా సింగ్ ( Sadhna Singh ).
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
ఇవి కూడా చదవండి..
Samantha: సమంత తల్లి కావాలని అనుకుంది, కానీ.. శాకుంతలం నిర్మాత షాకింగ్ కామెంట్స్
Samantha | కనికరం లేకుండా నాపై దాడి..నన్ను ఒంటరిగా వదిలేయండి : సమంత
Samantha: సమంత ఒంటిపై మూడు టాటూలు.. వాటి అర్ధం ఏంటో తెలుసా?
Samantha | అమ్మో సమంత అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?
సమంతకు అసలు పరీక్ష ఇప్పట్నుంచే మొదలు కానుందా..?
Samantha Naga Chaitanya Divorce | అంత చిన్న గొడవ విడాకుల వరకు దారి తీసిందా.. అసలు కారణం ఇదే అట..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

