శేఖర్ కమ్ముల సినిమాలంటే మ్యూజిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టోరీతోపాటు ట్రావెల్ అవుతూ ఎంటర్ టైనింగ్‌గా సాగుతుంటాయి పాటలు.
ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. సారంగ దరియా పాట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఇప్పుడు నాలుగో పాట మ్యూజిక్ లవర్స్ ను అలరించడానికి వస్తోంది.
ఏవో ఏవో కలలే అంటూ సాగే ఈ సాంగ్ కు సాయిపల్లవి-చైతూ రెయిన్ డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ఒకటి మేకర్స్ షేర్ చేశారు. మార్చి 25న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఈ పాటను లాంఛ్ చేయబోతున్నాడు.
పవన్ సీహెచ్ మ్యూజిక్ కంపోజిషన్ లో ట్యూన్ చేసిన పాటలను తెలుగు ప్రేక్షకుల తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
నారాయణ్ దాస్ కే నారంగ్, పీ రామ్ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకురానుంది.
#EvoEvoKalale from #LoveStory will be unveiled by Superstar @urstrulyMahesh on 25th March at 10:08AM.
— BA Raju's Team (@baraju_SuperHit) March 24, 2021
🎼@pawanch19
📝@bhaskarabhatla
🎤 @NakulAbhyankar @jonitamusic@chay_akkineni @Sai_Pallavi92@sekharkammula @SVCLLP #AmigosCreations @adityamusic pic.twitter.com/PmkMnuJqAq
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ