సాయి పల్లవి పవర్ ఫుల్ లుక్ విడుదల

కేరళ కుట్టి సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ, విరాట పర్వం చిత్రాలు ఇప్పటికే విడుదల కావలసి ఉన్న కరోనా వలన వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రం చేస్తుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో నాని, సాయి పల్లవి మేకొవర్ కొత్తగా ఉంటుంది.
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో శ్యామ్ సింగరాయ్ చిత్రం తెరకెక్కుతుండగా, ఈ చిత్రంలో సాయి పల్లవి లుక్ విడుదల చేశారు. ఆమె బర్త్‌డేని పురస్కరించుకొని విడుదలైన పోస్టర్ అభిమానులని ఆకట్టుకుంటుంది. కాళికాదేవి అవతరంలో సాయి పల్లవి ఉగ్రరూపం దాల్చినట్టుగా ఉంది. ఈ పోస్టర్‌కు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. పోస్టర్ అదిరిపోయిందని కొనియాడుతున్నారు.
ఇవికూడా చదవండి..
పాకిస్థాన్‌లో తొలి హిందూ మహిళా కలెక్టర్!
ఆ ఖైదీలను విడుదల చేయండి
SSC CGL, CHSL పరీక్షలు.., కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాయిదా
ప్రాణాలు నిలిపే పొడి డీఆర్డీవో సంజీవని
రకుల్ పెళ్లిపై నోరు విప్పిన మంచు లక్ష్మీ
కరోనాతో భర్త మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

