రకుల్ పెళ్లిపై నోరు విప్పిన మంచు లక్ష్మీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ మధ్య ఫ్రెండ్షిప్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఒకరికొకరు కష్ట సుఖాలలో అండగా ఉంటారు. మంచు లక్ష్మీ- రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే జాబితాలోకి వస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్గా వీరిద్దరు రానా హోస్ట్ చేస్తున్న నెం.1 యారీ షోకు వెళ్లారు. ఆ షోలో పలు విషయాల గురించి మాట్లాడాక మంచు లక్ష్మీ రకుల్ పెళ్లిపై నోరు విప్పింది.
ఈ ఏడాదిలోనే రకుల్ పెళ్లి చేసుకోనుందని మంచు లక్ష్మీ చెప్పడంతో, దానికి రకుల్ కాదంటూ సమాధానం ఇచ్చింది. ఇప్పట్లో నా పెళ్లి లేదని రకుల్ చెబుతున్నా కూడా పెళ్లి ప్రయత్నాలైనా జరుగుతాయనీ, లేకపోతే బాయ్‌ఫ్రెండ్ రావచ్చని లక్ష్మి తెలిపింది. వచ్చే అబ్బాయి ఎవరో నా దగ్గరకు వస్తే రకుల్ గురించి అన్ని విషయాలు చెబుతానంటూ బదులిచ్చింది. కాగా, అప్పట్లో రకుల్-రానా డేటింగ్లో ఉన్నట్టు పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- manchu lakshmi
- Marriage
- rakul
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

