Mad Square | సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ మ్యాడ్ స్క్వేర్ (Mad Square). ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన లడ్డూగాని పెళ్లి సాంగ్ మ్యూజిక్, మూవీ లవర్స్‌ను షేక్ చేస్తోంది.
బాయ్స్ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్తో రాబోతున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడని తెలిసిందే. అయితే కళ్యాణ్ శంకర్ టీంకు మరింత బూస్ట్ ఇచ్చేందుకు పాపులర్ మ్యూజిక్ కంపోజర్ ఎస్ థమన్ టీంలో జాయిన్ అయ్యాడు. ఈ చిత్రానికి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నట్టు తెలియజేశారు మేకర్స్. థమన్ బీజీఎం లెవల్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
మరి థమన్ మ్యాడ్ స్క్వేర్ టీంతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. ఈ చిత్రాన్ని నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Happy to have my brother @MusicThaman back with us… and even happier that it’s for something as exciting as #MadSquare ❤️🤗 Thankyou for the extraordinary background score 💥 🔥
March 28th 💥💥💥 pic.twitter.com/eYLsGg6S3o
— Naga Vamsi (@vamsi84) March 24, 2025
Devara Part 1 | దేవర ప్రమోషన్స్ టైం.. జపాన్‌లో తారక్, కొరటాల శివ బిజీబిజీ
OTT Movies| ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడే సందడి.. ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయంటే..!
Dia Mirza | రియాకు మీడియా క్షమాపణలు చెప్పాలి.. దియా మీర్జా డిమాండ్