RRR composer | ఆర్ఆర్ఆర్ కంపోజర్ హిందీ సినిమా.. వివరాలివే
RRR composer | బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్ (Anupam Kher) కొత్త డైరెక్టోరియల్ వెంచర్ Tanvi The Great. ఈ చిత్రం నుంచి ఆసక్తికర అప్డేట్ను అందరితో పంచుకున్నాడు అనుపమ్‌ఖేర్. కీరవాణి ఓ ట్రాక్ కంపోజ్ చేస్తుండగా తీసిన విజువల్స్‌ను అనుపమ్ ఖేర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
RRR composer | బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్ (Anupam Kher) ఇటీవలే తన కొత్త డైరెక్టోరియల్ వెంచర్‌ను ప్రకటించాడని తెలిసిందే. Tanvi The Great టైటిల్‌తో ఈ సినిమా రాబోతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఆసక్తికర అప్డేట్ను అందరితో పంచుకున్నారు. అనుపమ్‌ఖేర్. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీత దర్శకుడిగా పనిచేయబోతున్నారు. కీరవాణి ఓ ట్రాక్ కంపోజ్ చేస్తుండగా తీసిన విజువల్స్‌ను అనుపమ్ ఖేర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
కలలన్నీ నిజమైన వేళ. మా కాలంలో అత్యుత్తమ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు. ఆస్కార్ అండ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సార్.. నా దర్శకత్వంలో వస్తోన్న తాన్వి ది గ్రేట్‌కు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తుమ్ మిలే దిల్ ఖిలే పాట విన్నప్పటి నుంచి నేను కీరవాణి సార్‌కు వీరాభిమానిని. నా సినిమా కోసం మ్యూజిక్, సాంగ్స్‌ను సిద్దం చేయడానికి ఏడాది పాటు కలిసి పనిచేశాం. సంతోషకరంగా ఉంది. మీ ఆశీర్వాదం.. దాతృత్వానికి ధన్యవాదాలు సార్.. జై హో.. అంటూ అనుపమ్ ఖేర్ క్యాప్షన్ ఇచ్చారు .
ఈ ఏడాది నా సామి రంగ చిత్రానికి సూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి.. నాగ్‌కు అదిరిపోయే హిట్టందించారు ఎంఎం కీరవాణి. తాజాగా హిందీ సినిమాకు పని చేయబోతుండటంతో ఎలాంటి ఆల్బమ్ ఇవ్వబోతున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మ్యూజిక్ లవర్స్.
ALL DREAMS COME TRUE: Proud to announce that one of the finest music composers of our times #Oscar and #GoldenGlobe winner @mmkeeravaani sir is the music director of my directorial film #TanviTheGreat! I have been a fan of #Keeravani sir since I heard the song #TumMileDilKhile.… pic.twitter.com/2hJmSqLDbM
— Anupam Kher (@AnupamPKher) March 18, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

