కొన్నాళ్లుగా సినీ లవర్స్ అంతా జపం చేస్తున్న పేరు రష్మిక మందన్నా (Rashmika Mandanna). దీనిక్కారణం టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు పుష్ప (Pushpa). శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో బన్నీ,రష్మిక అండ్ టీం బెంగళూరు, ముంబైలో ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంబైలో బాలీవుడ్ మీడియాతో చిట్ చాట్ చేశారు టీం మెంబర్స్.
అయితే ఈవెంట్ హోస్ట్ పుష్ప సినిమాలోని సామి సామి పాట (Saami Saami Step) సిగ్నేచర్ స్టెప్‌ను నేర్పించాలని అడిగాడు. వెంటనే రష్మిక సామి సామి పాటకు ఎలా స్టెప్ వేయాలో నేర్పించింది. రష్మిక వెనకాలే ఉన్న నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ రష్మిక డ్యాన్స్ కు చప్పట్లతో హోరెత్తించారు. సామి సామి సాంగ్ రష్మిక చేసిన డ్యాన్స్ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
💕Queen #Rashmika dances with #SamiSami song in Mumbai.🔥🤩🤩@iamRashmika 💘#RashmikaMandanna #PushpaTheRiseOnDec17th pic.twitter.com/3ex98wkuCz
— Rashmika Mandanna Fans Army (@RashmikaFanArmy) December 16, 2021
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’