ఐపీఎల్ 16 ప్రారంభ వేడుక అహ్మదాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఓపెనింగ్ సెర్మనీలో పాపులర్ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ తన పాటలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాడు. టాలీవుడ్ భామలు తమన్నా భాటియా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) బాలీవుడ్, టాలీవుడ్ సాంగ్స్ డ్యాన్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించారు.
రష్మిక పుష్పలోని సామి సామి పాటకు మరోసారి ఇరగదీసే స్టెప్పులేసింది. మరోవైపు ఆస్కార్స్‌లో సత్తా చాటిన నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేసి అదరగొట్టేసింది రష్మిక. తమన్నా (Tamannah bhtia) సిల్వర్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతూ పుష్పలోని ఊ అంటావా మావా సాంగ్‌కు మెస్మరైజింగ్ స్టెప్పులతో హుషారెత్తించింది. వీరితోపాటు కియారా అద్వానీ కూడా స్టైలిష్ డ్యాన్స్ తో హోరెత్తించింది. ఇప్పుడీ వీడియోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
Beautiful #RashmikaMandanna performing in IPL 2023 opening ceremony.#RashmikaMandanna#IPL2023OpeningCeremony pic.twitter.com/FvJk1WlG3K
— Vikas Kumar (@kumarv97758) March 31, 2023
Rashmika Mandanna performance in IPL 2023 opening ceremony! pic.twitter.com/yMtGDsRfuf
— CricketMAN2 (@ImTanujSingh) March 31, 2023
.@tamannaahspeaks 💃Maas Performance at #TATAIPL2023 🔥#IPL2023 #Tamannaah #TamannaahBhatia𓃵 #TamannaahSpeaks #TamannahBhatia #TamannaahBhatia #tammu #tammy #LadyMegaStarTamannaah #tamanna #tamannah #BholaaShankar #JeeKarda #BandraMovie #LustStories2 #Jailer #Aranmanai4 pic.twitter.com/Jogkx0Bv0T
— ♥️Sneha Tamannaah 😘 💫 (@Tamannaahspeakk) March 31, 2023
.@tamannaahspeaks 💃Maas Performance at #TATAIPL2023 🔥#IPL2023 #Tamannaah #TamannaahBhatia𓃵 #TamannaahSpeaks #TamannahBhatia #TamannaahBhatia #tammu #tammy #LadyMegaStarTamannaah #tamanna #tamannah #BholaaShankar #JeeKarda #BandraMovie #LustStories2 #Jailer #Aranmanai4 pic.twitter.com/ojBSmefHU3
— Kₐᵣ𝚝𝓱ᵢ𝚌K🏅 (@Suriya_Speaks) March 31, 2023
Read Also :
Star Heroines | రాజ శ్యామల యాగం బాటలో స్టార్ హీరోయిన్లు.. సీక్రెట్ ఏంటో..?
Ooru Peru Bhairavakona | సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన నుంచి నిజమే నే చెబుతున్నా లిరికల్ సాంగ్
Shaakuntalam | బ్యూటీఫుల్‌గా శాకుంతలం మల్లిక మల్లిక వీడియో సాంగ్