Ram Charan | ఆలీమ్ హకీంతో రాంచరణ్.. ఆర్సీ 15 సాంగ్ అప్డేట్
ఆర్సీ 15 (RC15). పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రం న్యూజిలాండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. కాగా హెయిర్‌స్టైలిష్ట్ ఆలీమ్ హకీంతో సరదాగా చిట్‌చాట్ చేస్తున్న స్టిల్‌ను నెట్టింట షేర్ చేశాడు.
స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం శంకర్ (Shankar) డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం ఆర్సీ 15 (RC15). పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రం న్యూజిలాండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. కాగా రాంచరణ్ హెయిర్‌స్టైలిష్ట్ ఆలీమ్ హకీంతో సరదాగా చిట్‌చాట్ చేస్తున్న స్టిల్‌ను నెట్టింట షేర్ చేశాడు.
సినిమాలో వచ్చే డ్యుయెట్ సాంగ్ గురించి ఈ ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరిగినట్టు అప్డేట్తో క్లారిటీ ఇచ్చాడు చరణ్. బోస్కొ మార్టిస్ ఈ పాటను కంపోజ్ చేస్తున్నాడు. వారంపాటు సాగే షెడ్యూల్లో ఈ పాటను షూట్ చేయనున్నారు. షూట్ అయిన తర్వాత డిసెంబర్ మొదటి వారంలో రాంచరణ్ తిరిగి హైదరాబాద్‌కు రానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఆర్సీ 15 చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్, జయరాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా..సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు.
Mega Power Star @alwaysRamCharan shared a light-hearted candid picture, captioning it as “Magical work of @aalimhakim coming up!! #rc15 @ShanmughamShankar @Kiaraaaliaadvani @manishmalhotra05 @boscomartis “#RamCharan pic.twitter.com/55ypieNN8Q
— BA Raju's Team (@baraju_SuperHit) November 24, 2022
నయా జిమ్‌లో రాంచరణ్ వర్కవుట్స్.. వీడియో
#MegaPowerStar @alwaysRamCharan in beast mode ! He’s All set for New Zealand schedule of #RC15
He can be seen working out without a break in an unconventional gym. #RamCharan pic.twitter.com/02JZz8GJSR— BA Raju's Team (@baraju_SuperHit) November 17, 2022
Read Also : Mahesh Babu | తండ్రి గురించి మహేశ్‌బాబు ఎమోషనల్ ట్వీట్..
Read Also : Allari Naresh | చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకే హైలెట్ : అల్లరి నరేశ్
Read Also : Kriti Sanon | స్కూల్‌కు వెళ్లిన మహేశ్ హీరోయిన్ కృతిసనన్ .. స్పెషల్ ఏంటంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

