Ramarao On Duty | సేఫ్ జోన్లో రవితేజ..రామారావు రిలీజ్ డేట్ ఫిక్స్
రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty)ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. బాక్సాపీస్ వద్ద టెన్షన్ వాతావరణం ఉండకుండా రవితేజ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) ఎలాంటి టెన్షన్ లేకుండా రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty)ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. బాక్సాపీస్ వద్ద టెన్షన్ వాతావరణం ఉండకుండా రవితేజ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. రామారావు జూన్ 17న విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. క్రాక్ సూపర్ హిట్ తర్వాత ఖిలాడీ సినిమాతో డీలా పడ్డాడు మాస్ మహారాజా. మొత్తానికి ఏ సినిమాతో పోటీ లేకుండా సేఫ్ జోన్లో ఉండేలా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు రవితేజ.
అయితే ఈ సారి మాత్రం క్రాక్ చిత్రాన్ని మించిన హిట్టును అభిమానులకు అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన రషెస్ చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. డెబ్యూట్ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ (Rajisha Vijayan) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Joining order issued for the Box Office Hunt #RamaRaoOnDuty MASSive Release in theatres on June 17 💥💥#RamaRaoOnDutyOnJune17 @RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @Cinemainmygenes @sathyaDP @sahisuresh @RTTeamWorks @SLVCinemasOffl pic.twitter.com/jFHMsyPqK4
— BA Raju's Team (@baraju_SuperHit) March 23, 2022
Read Also: Pushpa 2 plans | పుష్ప 2 షూటింగ్ షెడ్యూల్ మారిందా..?
యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి చేసుకున్నట్టు టాక్. రామారావు చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీలో నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also: Vidya Balan | శ్రీవల్లి పాటకు విద్యాబాలన్ డ్యాన్స్ అదిరింది..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

