Ramarao On Duty | రామారావు ఆన్ డ్యూటీ టీజర్ ముహూర్తం ఫిక్స్
రవితేజ హీరోగా నటిస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ క్రేజీ అప్ డేట్ రానే వచ్చింది.
టాలీవుడ్ యాక్టర్ రవితేజ ( Ravi Teja) లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). యూనిక్ థ్రిల్లర్గా వస్తున్న ఈ చిత్రానికి డెబ్యూట్ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) దర్శకత్వం వహిస్తున్నాడు. దివ్యాంక కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ క్రేజీ అప్ డేట్ రానే వచ్చింది. మార్చి 1న మంగళవారం టీజర్ సాయంత్రం 4.05 నిమిషాలకు లాంఛ్ చేయనున్నారు. దీంతోపాటు స్పెషల్ రిలీజ్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు.
వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్. రామారావు ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. రామారావు డిజిటల్ హక్కులను సోనీలివ్ భారీ మొత్తానికి దక్కించుకున్న సంగతి తెలిసిందే. రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సుధీర్ వర్మ డైరెక్షన్లో రావణాసుర సినిమాలో నటిస్తుండటమే కాకుండా..మరోవైపు త్రినాథ రావు నక్కినతో ధమాకా సినిమాలో నటిస్తున్నాడు.
Just Finished the BGM of #RamaRaoOnDutyTeaser 💥💥 now
🙌🙌🙌 very excited #RamaRaoOnDuty Teaser from tomorrow @RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @sathyaDP @SamCSmusic @sahisuresh @SLVCinemasOffl @RTTeamWorks pic.twitter.com/LhP04tpwko
— 𝐒𝐀𝐌 𝐂 𝐒 (@SamCSmusic) February 28, 2022
ఇటీవలే రమేశ్ వర్మ డైరెక్షన్లో రవితేజ నటించిన ఖిలాడీ ప్రేక్షకుల ముందుకు రాగా..బాక్సాపీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది. దీంతో కొత్త సినిమాలపై ఆశలు పెట్టుకున్నాడు రవితేజ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

