Ram Pothineni | 2006లో వచ్చిన దేవదాసు (Devadasu) సినిమాతో సిల్వర్ స్రీన్‌పై హీరోగా మెరిశాడు రామ్ పోతినేని (Ram Pothineni). వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రామ్‌కు ఎంట్రీతోనే సూపర్ బ్రేక్ అందించింది. ఆ తర్వాత జగడం, రెడీ, కందిరీగ, మస్కా, ఒంగోలు గిత్త, నేను శైలజ, ఉన్నది ఒకటే జందగీ సినిమాలతో ఎనర్జిటిక్ హీరోగా ఫేం సంపాదించుకున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
గతేడాది స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (Telugu film industry)లో 18 సంవత్సరాలు సక్సెస్ఫుల్ జర్నీని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు, మూవీ లవర్స్ రామ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎనర్జిటిక్ స్టార్ సినిమా ప్రయాణాన్ని తెలియజేస్తూ.. అభిమానులు ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్‌ను రామ్‌తో లాంఛ్ చేయించారు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామ్ మరిన్ని సినిమాలతో వినోదాన్ని అందిస్తూ తన జర్నీ కొనసాగించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. రామ్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని గన్స్ మధ్య స్టైలిష్‌గా ఉన్న డబుల్ ఇస్మార్ట్ లుక్‌ను విడుదల చేయగా.. ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. డబుల్ ఇస్మార్ట్ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ విడుదల కానుంది. రామ్ మరోవైపు పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రంలో సప్త సాగరాలు ధాటి ఫేం రుక్మిణి వసంత్ హీరోయిన్గా మెరువబోతుందని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
రామ్ 18 ఇయర్స్ జర్నీ..
NBK-RApo Mutual Calendar Launch by Ustad RAmPOthinen 💥♥️#NBK #RAmPOthineni @ramsayz @ramfanboy #NandamuriBalakrishna
— NBK UPDATES (@NbkUpdates) January 11, 2024
Sensational Silver Jubliee Movie #Devadasu completes 1️⃣8️⃣ years 🔥
A Dashing Debut for Ustaad @ramsayz 💥
Can’t wait to see you slay in #DoubleIsmart#18YearsForRAPOinTFI 🌟#RaPo #RamPothineni #Ram pic.twitter.com/dv6jZGwI7x— Thyview (@Thyview) January 11, 2024
Met our very own USTAAD 🤟 @ramsayz
Anna 🤩❤️ And Conveyed Him New Year And #18YearsForRAPOinTFI Wishes 😎 You Are Such A Beautiful Soul Anna 💞Team @rapokonaseemafc#RaPoCalendarLaunch2024 #RAPO #RamPothineni #RapoTrends #konaseemaramfansassociation #amlapuram pic.twitter.com/6mnoIPVwmC
— Konaseema Ram Pothineni FC™ (@rapokonaseemafc) January 11, 2024
From the silver jubilee debut film “Devadasu” to “Skanda” and now the double dose of “#DoubleISMART” what a remarkable journey it has been for Ustaad @ramsayz ❤
Congratulations on completing 18 sensational years in the Telugu film industry!#RAmPOthineni #18YearsForRAPOinTFI pic.twitter.com/9mu9wq1jiI
— RAmPOthineni Trends (@RAPOFanTrends) January 11, 2024
From the debut to the remarkable journey,every frame has been a testament to talent and dedication.Wishing u continued success and countless more cinematic milestones ahead
All the best for your future films #RAPO
Love You Ustaad @ramsayz 🧡#RAmPOthineni#18YearsForRAPOinTFI pic.twitter.com/N0t5149v98
— Hari Ram (@Hariramhere) January 11, 2024
NBK-RApo mutual calendar launch by @ramsayz RAmPOthinen.#NBK #RAmPOthineni @ramfanboy pic.twitter.com/DTo0DO8cpx
— G A N E S H🦁 (@Ganesh4NTR) January 11, 2024
#RAPO…☕♥️#DoubleISMART #RAmPOthineni
Love#RAPO pic.twitter.com/IlNJc6Ikql
— RAmPOthineni_Universal (@RamUniversal1) December 14, 2023
కౌంట్‌డౌన్ షురూ..
The countdown begins to experience Ustaad @ramsayz & Dashing Director #PuriJagannadh‘s DOUBLE MASS MADNESS in theatres🔥
1️⃣0️⃣0️⃣ DAYS to go for #DoubleISMART 💥💥
Massive Release Worldwide on MARCH 8th,2024 in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam❤️🔥@duttsanjay #ManiSharma… pic.twitter.com/zN1QwSltdJ
— Puri Connects (@PuriConnects) November 29, 2023
మెలోడీ బ్రహ్మ ఆన్ డ్యూటీ..
Welcoming Manisharma garu back into our iSmart Madness! 🧨🔥#DoubleISMART pic.twitter.com/tUZuCK2Gpi
— RAm POthineni (@ramsayz) November 24, 2023
డబుల్ ఇస్మార్ట్ రామ్ ఈజ్ బ్యాక్..
He is BACK!
Ustaad @ramsayz from sets of #DoubleISMART ❤️🔥
The shoot is currently progressing in Mumbai & some crucial sequences are being shot💥
IN CINEMAS MARCH 8th,2024🔥#RAmPOthineni #PuriJagannadh @duttsanjay @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/wFzfRiA0gY
— Puri Connects (@PuriConnects) November 1, 2023
iSMART is back!
This time with DOUBLE IMPACT 😎#DoubleISMART Striking Update Tomorrow at 11:11 AM❤️🔥Stay Tuned 🔥
Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/wntW5bWmAS
— Puri Connects (@PuriConnects) July 9, 2023
The much-anticipated shoot of #DoubleISMART began today on a huge set with a MASSive action sequence under action choreography of Kecha & DOP Gianni💥
IN CINEMAS MARCH 8th,2024❤️🔥
Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/ZT66YiHtIF
— Puri Connects (@PuriConnects) July 12, 2023
లాంఛింగ్ ఈవెంట్ ఫొటోలు..
Here are a few more clicks from the #DoubleISMART Launch Ceremony graced by near & dear ones in Hyderabad❤️
Regular Shoot Begins on July 12th 🔥
In cinemas on MARCH 8th, 2024💥Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/oJOA1FoYG4
— Puri Connects (@PuriConnects) July 10, 2023