బాగ్‌లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై కింగ్ కోఠి దవాఖానలో చికిత్స పొందుతున్న 20 మంది విద్యార్థులను శనివారం మాజీ మంత్రి హరీశ్‌రావు అంబర్‌పేట ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆర్ వీ మహేందర్‌లతో కలిసి పరామర్శించారు. విద్యార్థులకు అందుతున్న వైద్యసేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
-సుల్తాన్‌బజార్