NBK 50 in TFI | బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. నా లవ్లీ బ్రదర్ అంటూ రజనీకాంత్ స్పెషల్ పోస్ట్
NBK 50 in TFI | టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటుడిగా నేడు 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
NBK 50 in TFI | టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటుడిగా నేడు 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
యాక్షన్ కింగ్.. కలెక్షన్ కింగ్.. డైలాగ్ డెలివరీ కింగ్.. నా లవ్లీ బ్రదర్ బాలయ్య సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని నటుడిగా ఇంకా ముందుకు కొనసాగుతున్నాడు. ఇది గొప్ప విజయం. అతనికి నా హృదయపూర్వక అభినందనలు. అతడు ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ అంటూ రజనీకాంత్ రాసుకోచ్చాడు.
Action King!Collection King!Dialogue Delivery King! My lovely brother Balayya has completed 50yrs in the cinema industry and still going strong. A great achievement! My hearty congratulations to him and I wish him peace of mind, good health and happiness all his life. God Bless.
— Rajinikanth (@rajinikanth) September 1, 2024
Also read..
- Health tips | షుగర్ పేషెంట్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏమవుతుంది..?
- Kadem project | కడెం ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద..10 గేట్లు ఎత్తివేత
- Bhale Unnade | విడుదల తేదీ ప్రకటించిన రాజ్ తరుణ్ ‘భలే ఉన్నాడే!’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

