Prabhas | రూ.120 కోట్లతో ప్రభాస్ కొత్త రికార్డు..క్రేజీ అప్డేట్లో నిజమెంత ?
బాహుబలి సినిమాతో ప్రభాస్ (Prabhas) ను మూవీ లవర్స్ అంతా బాహుబలి స్టార్ అంటూ ఆకాశానికెత్తేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రిలీజైన సాహో (Saaho) చిత్రం సౌత్‌లో డీలా పడిపోయినా..ఉత్తరాదిన మాత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌తోపాటు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్ (Prabhas). మూవీ లవర్స్ అంతా బాహుబలి స్టార్ ప్రభాస్ అంటూ ఆకాశానికెత్తేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రిలీజైన సాహో (Saaho) చిత్రం సౌత్‌లో డీలా పడిపోయినా..ఉత్తరాదిన మాత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మార్కెట్ పరంగా ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఈ ఏడాది విడుదలైన రాధేశ్యామ్ (Radhe Shyam) బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
రెమ్యునరేషన్ (Remuneration) విషయంలో కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిపోయాడు. అప్పటివరకు రూ.75 కోట్లు పారితోషికం తీసుకున్న ప్రభాస్ సలార్ కు సంతకం చేసే నాటికి రూ.100 కోట్లకు పెంచేసి హాట్ టాపిక్‌గా మారిపోయాడు. తాజాగా ప్రభాస్ మరోసారి రెమ్యునరేషన్ పెంచాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ప్రభాస్ పారితోషికాన్ని రూ.120 కోట్లకు పెంచాడట.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఆదిపురుష్ సినిమాకు ఇంత భారీ మొత్తాన్ని ఛార్జ్ చేశాడన్న వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా బిజినెస్ భారీ స్థాయిలో ఉండటం ఖాయమన్న ధీమాతోనే ప్రభాస్ రెమ్యునరేషన్‌ను పెంచేశాడట. ఒకవేళ ఈ క్రేజీ అప్ డేట్ నిజమైతే..ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న వన్ ఓన్లీ సౌతిండియా స్టార్ ప్రభాస్ అవనున్నాడు.
Read Also : Chinmayi Sripada | కవల పిల్లలకు చిన్మయి శ్రీపాద వెల్కమ్..పోస్ట్‌తో గాసిప్స్ కు చెక్
Read Also : Chiru Salman party | పార్టీలో చిరు-వెంకీ-సల్మాన్ సందడి..ఇంతకీ స్పెషలేంటో..?
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్‌పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్‌లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

