PrabhasHanu | ‘సీతారామం’ దర్శకుడితో ప్రభాస్ కొత్త సినిమా షురూ
Prabhas Fauji | సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో జోష్ మీదున్న ప్రభాస్ తాజాగా మరో సినిమాను ప్రారంభించాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పడి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి చిత్రాల ఫేమ్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
Prabhas Fauji | ‘సలార్’, ‘కల్కి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో జోష్ మీదున్న ప్రభాస్ తాజాగా మరో సినిమాను ప్రారంభించాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పడి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి చిత్రాల ఫేమ్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ వేడుకకు ప్రభాస్‌తో పాటు హను రాఘవపూడి వచ్చి సందడి చేశారు. కాగా.. ఈరోజు సాయంత్రం ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్గా ఇమాన్ ఎస్మాయిల్ నటించబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటునట్టు తెలుస్తున్నది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారట. అందుకే ఈ టైటిల్ బావుంటుందని బృందం భావిస్తున్నది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రానుండగా బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారట. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు.
The big mannn Rebel Starrrr is here for #PrabhasHanu Pooja Ceremony ❤️😍@hanurpudi@MythriOfficial
— Mythri Movie Makers (@MythriOfficial) August 17, 2024
Also read..
- National Film Awards | నేషనల్ ఫిలిం అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే.?
- Sudan | సూడాన్‌లో మరోసారి రక్తపాతం.. పారామిలటరీ దళాల కాల్పుల్లో 80 మంది మృతి
- Runa Mafi | రుణమాఫీపై రైతన్నల ఆగ్రహం.. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

