దర్శకుడు, రంగస్థలం, కల్కి చిత్రాలతోపాటు పలు సినిమాల్లో మెరిసింది వైజాగ్ భామ పూజిత పొన్నాడ. ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ఆకాశ వీధుల్లో.
గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. డైరెక్టర్ క్రిష్ ఆకాశ వీధుల్లో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా..మేకర్స్ రొమాంటిక్ లుక్ ను విడుదల చేశారు.
పూజిత-గౌతమ్ లిప్ లాక్ సన్నివేశంతో ఉన్న స్టిల్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. యూత్ ఆడియెన్స్ ను టార్గెట్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కించినట్టు తాజా పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.
పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లులో పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్‌లో మెరువనుంది.
జీకే ఫిల్మ్ ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లపై మనోజ్ జే.డీ, డా. డీ.జె. మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Pictures of Director @DirKrish launching the First look of #AakasaVeedhullo
— BA Raju's Team (@baraju_SuperHit) March 24, 2021
He wished the entire team, All The Best!@igauthamkrishna @pujita_ponnada @judahsandhy #VishwanathReddy #ManojJD #DJManikanta @GKFilmFactory #ManojArtCreations @UrsVamsiShekar @houseFULL_dgtl pic.twitter.com/mNrTE22xK6
సీక్రెట్ ప్లేస్‌లో సారా..ట్రెండింగ్‌లో స్టిల్స్
వకీల్‌సాబ్ ట్రైలర్ డేట్ ఫిక్స్
బాలయ్య-బోయపాటి చిత్రంలో శ్రీకాంత్
‘అసలేం జరిగింది’ ట్రైలర్ లాంఛ్…
రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే