e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News రోజా కూతురికి ఐ ల‌వ్ యూ చెప్పిన నెటిజ‌న్.. రిప్లై ఏంటంటే!

రోజా కూతురికి ఐ ల‌వ్ యూ చెప్పిన నెటిజ‌న్.. రిప్లై ఏంటంటే!

రోజా కూతురికి ఐ ల‌వ్ యూ చెప్పిన నెటిజ‌న్.. రిప్లై ఏంటంటే!

90ల కాలంలో వెండితెర‌పై ఓ వెలుగు వెలిగిన అభిన‌య తార రోజా. స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేయ‌డ‌మే కాదు బాబు మోహ‌న్, అలీ వంటి కమెడీయ‌న్స్‌తో కూడా ఆడిపాడింది. ఇప్ప‌టికీ అదే గ్లామ‌ర్ మెయింటైన్ చేస్తూ బుల్లితెర కార్య‌క్ర‌మాల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న రోజా .. ఫ్యామిలీ, పాలిటిక్స్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. అయితే రోజా కూతురు అన్షు నెటిజ‌న్స్‌కు చాలా సుప‌రిచితం. రోజా త‌న సోషల్ మీడియాలో అన్షు ఫొటోల‌ని రెగ్యుల‌ర్‌గా పోస్ట్ చేస్తుంటుంది. మ‌రోవైపు అన్షు కూడా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్.

ఈ మధ్య కాలంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అన్షు వీలున‌ప్పుడ‌ల్లా నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టిస్తూ ఉంటుంది. తాజాగా త‌న ఇందులో ఓ నెటిజ‌న్ ఆమెకి స్పానిష్ భాషలో ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు. దీనికి అన్షు ‘ఐ లవ్‌ యూ.. థాంక్యూ’ అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఇక షూలైన్ స్టార్ట్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంద‌ని అన్షూ చెప్పుకొచ్చింది. దంగల్, ఇన్సెప్షన్ తెలుగులో నాగార్జున సార్ సినిమాలు చాలా ఇష్ట‌మ‌ని అన్షు పేర్కొంది. ‘మీరు హీరోయిన్ అవుతారా.. లేదా?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు. దానికి నా సమాధానం ఒక్కటే.. నాకు తెలియదు.. అసలు నేను ఆ ఆలోచన కూడా చేయలేదు’ అంటూ అన్షు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి..

ఢిల్లీ హాస్పిటల్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కరోనా వేళ కలప సాయం
బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి
ప్లాస్మా మాకివ్వరూ!
వ్యాక్సినేషన్‌ పేరిట ఫేక్‌కాల్స్‌
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రోజా కూతురికి ఐ ల‌వ్ యూ చెప్పిన నెటిజ‌న్.. రిప్లై ఏంటంటే!
రోజా కూతురికి ఐ ల‌వ్ యూ చెప్పిన నెటిజ‌న్.. రిప్లై ఏంటంటే!
రోజా కూతురికి ఐ ల‌వ్ యూ చెప్పిన నెటిజ‌న్.. రిప్లై ఏంటంటే!

ట్రెండింగ్‌

Advertisement