War 2 Jr Ntr Dubbing Begins | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ తన అప్‌కమింగ్ చిత్రం వార్ 2 సినిమాకి డబ్బింగ్ మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను యష్‌రాజ్ ఫిలిమ్స్ తాజాగా పంచుకుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా ఇండెపెండెన్స్ కానుకగా ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Man of Masses NTR started dubbing for #War2 pic.twitter.com/qcNXZfkaTd
— Vamsi Kaka (@vamsikaka) June 11, 2025
Read More