Miss Shetty Mr Polishetty | Miss శెట్టి మిస్టర్ Polishetty నుంచి నోనోనో లిరికల్ సాంగ్
నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబినేషన్లో వస్తున్న సినిమా Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). ఈ సినిమా నుంచి నోనోనో (NoNoNo Lyrical Song) లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు.
టాలీవుడ్ యువ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబినేషన్లో వస్తున్న సినిమా Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). స్వీటీ టీం ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా నుంచి నోనోనో (NoNoNo Lyrical Song) లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు.
నీ స్నేహం, నీ మోహం.. నీ బంధం, అనుబంధం.. ప్రేమించే సమయం లేదే.. ప్రేమన్నా ప్రశ్నే లేదే.. అని సోలో లైఫ్ బెటర్ అంటూ స్టైలిష్‌గా సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను ఎంఎం మానసి పాడారు. రాధన్ మ్యూజిక్ పాటను స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ మూవీలో జాతిరత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి 20 ఏండ్ల యువకుడి పాత్రలో కనిపించనుండగా.. అనుష్క 40 ఏండ్ల మహిళగా కనిపించబోతుంది. సోలో లైఫ్‌ను ఎంజాయ్ చేసే ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
నోనోనో లిరికల్ సాంగ్..
Status: Single and loving it! 😎
The anthem for every single woman is out now!
Anvitha ravali shetty says #NoNoNo… What about you?#MissShettyMrPolishetty
Telugu – https://t.co/pNhk4zKGja @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar pic.twitter.com/FKCAlwNcZ3
— Anushka Shetty (@MsAnushkaShetty) March 22, 2023
Read Also :
Naresh 61 | జాతిరత్నాలు బ్యూటీతో అల్లరి నరేశ్ కొత్త సినిమా.. వివరాలివే
NBK 108 | స్టైలిష్ మాస్ అవతార్‌లో బాలకృష్ణ.. ఎన్బీకే 108 ఫస్ట్ లుక్స్ వైరల్
Rangamarthanda | రంగమార్తాండకు సూపర్‌క్రేజ్.. కృష్ణవంశీ టీం భారీ కటౌట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

