Prathinidhi 2 | నారారోహిత్ (Rohith Nara) కాంపౌండ్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం ప్రతినిధి 2 (Prathinidhi 2). జర్నలిస్ట్ మూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ప్రతినిధి 2 కాన్సెప్ట్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 25న విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఎన్నికల వాతావరణం నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడ్డది. కొన్ని రోజులపాటు విడుదల వాయిదా వేశామని.. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది టీం.
జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటామని టీజర్లో వచ్చే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సమకాలీన రాజకీయాలపై ప్రశ్నలు సంధించే సమస్య పరిష్కారం దిశగా పక్కా పొలిటికల్ జోనర్లో రాబోతుందని ఫిలింనగర్ ఇన్సైడ్ టాక్. ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా మరోసారి నిలబడితే.. అంటూ బ్యాక్ సైడ్ చేతులు పట్టుకున్న లుక్‌ను లాంఛ్ చేయగా.. సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కిన ప్రతినిధి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. చాలా కాలం నారా రోహిత్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
#Prathinidhi2 takes a brief pause, but fear not! ❤️🔥
We’ll be reporting soon at theatres near you with an exciting new release date.💥@IamRohithNara #SireeLella @murthyscribe @SagarMahati @TSAnjaneyulu1 @Nchamidisetty @Kumarraja423 @VanaraEnts #RanaArts pic.twitter.com/iduqYjIbvR
— Vanara Entertainments (@VanaraEnts) April 23, 2024
𝐌𝐄𝐆𝐀𝐒𝐓𝐀𝐑 @KChiruTweets garu launched the 𝐓𝐄𝐀𝐒𝐄𝐑 of #Prathinidhi2 and shared his best wishes to the whole team! ❤️🔥#Prathinidhi2Teaser Out Now – https://t.co/A1FjhlFeAH@IamRohithNara @murthyscribe @SagarMahati @TSAnjaneyulu1 @Nchamidisetty @Kumarraja423… pic.twitter.com/ZG3pc5JFI3
— BA Raju’s Team (@baraju_SuperHit) March 29, 2024
ప్రతినిధి 2 టీజర్..
#Prathinidhi2Teaser Trending India wide 🔥🔥🔥
Check out the 𝐓𝐄𝐀𝐒𝐄𝐑 of #Prathinidhi2 here https://t.co/41DSxFfqpH@IamRohithNara @murthyscribe @SagarMahati @TSAnjaneyulu1 @Nchamidisetty @Kumarraja423 @VanaraEnts #RanaArts pic.twitter.com/aiYb2YohvW
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 29, 2024
ప్రతినిధి 2 టీజర్ అప్డేట్ ..
#Prathinidhi2Teaser will be out 𝐓𝐎𝐌𝐎𝐑𝐑𝐎𝐖 📣
It’s going to be 𝐌𝐄𝐆𝐀 Update!! 💥💥
Stay tuned for the grand reveal today! 🔥#Prathinidhi2 @IamRohithNara @murthyscribe @SagarMahati @TSAnjaneyulu1 @Nchamidisetty @Kumarraja423 @VanaraEnts #RanaArts pic.twitter.com/gUQwIDbPeP
— Vanara Entertainments (@VanaraEnts) March 28, 2024
Take, Shot, Action ~ #Prathinidhi2 𝐒𝐡𝐨𝐨𝐭 𝐁𝐞𝐠𝐢𝐧𝐬! ☝🏻🔥
Here’s a BTS click of @IamRohithNara 🤩
A @SagarMahati Musical 🎹@murthyscribe @Nchamidisetty @TSAnjaneyulu1 @Kumarraja423 @VanaraEnts
Jan 25th, 2024 Release. pic.twitter.com/6MkytqSN4B
— Vamsi Kaka (@vamsikaka) August 28, 2023
He is back as Prathinidhi Once again! 🔥
The Script Master @IamRohithNara’s #Prathinidhi2 First Look is here.
Jan 25th, 2024 Release💥
Directed by @murthyscribe 🎬
A @SagarMahati Musical 🎹@Nchamidisetty @TSAnjaneyulu1 @actorkumarraza @VanaraEnts #Pratinidhi2 #HBDNaraRohith pic.twitter.com/Bl4WuLgXqd
— Vanara Entertainments (@VanaraEnts) July 24, 2023
Here are some candid BTS clicks of our Director @murthyscribe from the day 1 shoot of #Prathinidhi2 💥
A @SagarMahati Musical 🎹@IamRohithNara @Nchamidisetty @TSAnjaneyulu1 @Kumarraja423 @VanaraEnts
Jan 25th, 2024 Release. pic.twitter.com/6WhMG9PJL7
— Vanara Entertainments (@VanaraEnts) August 29, 2023