మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి
త్వరలో జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. ఆదివారం అన్నాసాగర్ గ్రామంలో నియోజకవర్గంలోని భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లు ఎలా వచ్చినా అందుకు అనుకూలంగా కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు.
- దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్, జనవరి 4 : త్వరలో జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. ఆదివారం అన్నాసాగర్ గ్రామంలో నియోజకవర్గంలోని భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లు ఎలా వచ్చినా అందుకు అనుకూలంగా కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు.
పార్టీ నాయకులతో సమన్వయంగా ఉండాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు కలిసి కట్టుగా పని చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు. యూరియా కొరతను, పిం ఛన్ల్ల పెంపుపై, తులం బంగారం హామీలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా మున్సిపాటీలకు చెందిన నాయకులు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, వామన్‌గౌడ్, జెట్టి నర్సింహ్మారెడ్డి, సత్తూర్ నారాయణగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సాయిలు, మురళీధర్‌గౌడ్, గోప్లాపూర్ సత్యనారాయణ, బాలస్వామి, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

