Prathinidhi 2 | నారారోహిత్ (Rohith Nara) కాంపౌండ్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం ప్రతినిధి 2 (Prathinidhi 2). ఏప్రిల్ 25న విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
నారా రోహిత్ నటించిన రాజకీయ నేపథ్య చిత్రం ‘ప్రతినిధి’. పదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. దాంతో ఆ సినిమాకు సీక్వెల్గా రూపొందిన ‘ప్రతినిధి 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్�