Filmfare Awards | టాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024(Filmfare Awards 2024) పురస్కారాలకు పోటీపడుతున్న సినిమాల జాబితాను ఫిలిం ఫేర్ తాజాగా విడుదల చేసింది. 2023కు గాను తెలుగులో బలగం సినిమాతో పాటు నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు అత్యధికంగా 8 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. ఇక 2023కు గాను నామినేట్ అయిన చిత్రాలను చూసుకుంటే..
ఉత్తమ చిత్రం కేటగిరీలో బలగంతో పాటు బేబీ, దసరా, హాయ్ నాన్నా, మిస్ శెట్టి, MR. పోలిశెట్టి, సమజవరగమన, సలార్: పార్ట్ 1 చిత్రాలు నామినేట్ అయ్యాయి.
ఉత్తమ దర్శకుడు విభాగంలో
అనిల్ రావిపూడి – (భగవంత్ కేసరి)
కార్తీక్ దండు – (విరూపాక్ష)
ప్రశాంత్ నీల్ – (సలార్: పార్ట్ 1)
సాయి రాజేష్ – (బేబీ)
శౌర్యువ్ – (హాయ్ నాన్న)
శ్రీకాంత్ ఓదెల – (దసరా)
వేణు యెల్దండి – (బలగం)
ఉత్తమ నటుడు విభాగంలో
ఆనంద్ దేవరకొండ – (బేబీ)
బాలకృష్ణ – (భగవంత్ కేసరి)
చిరంజీవి – (వాల్తేర్ వీరయ్య)
ధనుష్ – (సర్)
నాని – (దసరా)
నాని – (హాయ్ నాన్న)
నవీన్ పోలిశెట్టి – (మిస్ శెట్టి, MR. పోలిశెట్టి)
ప్రకాష్ రాజ్ – (రంగ మార్తాండ)
ఉత్తమ నటి విభాగంలో
అనుష్క శెట్టి – (మిస్ శెట్టి, మిస్టర్ పాలిశెట్టి)
కీర్తి సురేష్ – (దసరా)
మృణాల్ ఠాకూర్ – (హాయ్ నాన్న)
సమంత – (శాకుంతలం)
వైష్ణవి చైతన్య – (బేబీ)
ఉత్తమ సహాయ నటుడు విభాగంలో
బ్రహ్మానందం – (రంగ మార్తాండ)
దీక్షిత్ శెట్టి -(దసరా)
కోట జయరామ్ – (బలగం)
నరేష్ – (సమాజవరగమన)
రవి తేజ – (వాల్తేర్ వీరయ్య)
విష్ణు ఓయ్ – (కీడా కోలా)
ఉత్తమ సహాయ నటి విభాగంలో
రమ్య కృష్ణన్ – (రంగ మార్తాండ)
రోహిణి మొల్లేటి – (రైటర్ పద్మభూషణ్)
రూపా లక్ష్మి – (బలగం)
శ్యామల – (విరూపాక్ష)
శ్రీలీల – (భగవంత్ కేసరి)
శ్రీయా రెడ్డి – (సలార్: పార్ట్ 1)
స్వాతి రెడ్డి – (మంత్స్ ఆఫ్ మధు)
ఉత్తమ సంగీత ఆల్బమ్
బేబీ – (విజయ్ బుల్గానిన్)
బలగం – (భీమ్స్ సిసిరోలియో)
దసరా – (సంతోష్ నారాయణన్)
హాయ్ నాన్న – (హేషామ్ అబ్దుల్ వహాబ్)
కుషి – (హేషమ్ అబ్దుల్ వహాబ్)
వాల్తేర్ వీరయ్య (దేవి శ్రీ ప్రసాద్)
బెస్ట్ లిరిక్స్
అనంత శ్రీరామ్ – (గాజు బొమ్మ- హాయ్ నాన్న)
అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబీ)
కాసర్ల శ్యామ్ (చమకీలా అంగీలేసి – దసరా)
కాసర్ల శ్యామ్ – (ఊరు పల్లెటూరు- బలం)
పి. రఘు ‘రేలారే రేల’ (లింగి లింగి లింగిడి- కోటబొమ్మాళి పి.ఎస్)
ఉత్తమ నేపథ్య గాయకుడు
అనురాగ్ కులకర్ణి – (సమయమా – హాయ్ నాన్న)
హేషమ్ అబ్దుల్ వహాబ్ – (కుషి టైటిల్ సాంగ్- కుషి)
PVNS రోహిత్ – (ప్రేమిస్తున్న- బేబీ)
రామ్ మిరియాల – (పొట్టి పిల్ల – బలగం)
సిద్ శ్రీరామ్ – (ఆరాధ్య-కుషి)
శ్రీరామ చంద్ర – (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబీ)
ఉత్తమ నేపథ్య గాయని
చిన్మయి శ్రీపాద – (ఆరాధ్య- ఖుషి)
చిన్మయి శ్రీపాద (ఒడియమ్మ- హాయ్ నాన్న)
ఢీ – (చమకీలా అంగీలే- దసరా)
మంగ్లీ – (ఊరు పల్లెటూరు – బలం)
శక్తిశ్రీ గోపాలన్ – (అమ్మడి- హాయ్ నాన్న)
శ్వేతా మోహన్ – (మాస్టారు మాస్టారు – సర్)
Also read..