మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మధురై సుందరి నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) . సోషల్ మీడియాలో సంప్రదాయ , ట్రెండీ, స్టైలిష్ వస్త్రధారణలో దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎప్పటికపుడు నెటిజన్లకు కొత్తగా కనిపిస్తుంటుంది నివేదా పేతురాజ్. ఈ భామ తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ ఖాతాలో ఓ స్టిల్ పోస్ట్ చేసింది.
బ్లాక్ అండ్ గ్రీన్ జీన్స్-టీ షర్ట్ కాంబో (Jeans T shirt Look) డ్రెస్సు వేసుకుని సెల్ఫీ ఫొటో దిగింది. డ్రెస్సింగ్ రూంలో సెల్ఫీ కూడా తీసుకుంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ..బ్లాక్ లేదా గ్రీన్ ఏది బాగుంది.. అంటూ నెటిజన్లను ప్రశ్నించింది. నివేదా ఫొటోకు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ పెడుతున్నారు. నివేదా పేతురాజ్ స్టిల్ ఇపుడు ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
తెలుగులో చిత్ర లహరి, అల వైకుంఠపురంలో బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్ చిత్రాల్లో మెరిసింది. ఈ ఏడాది బ్లడీ మేరీ, విరాటపర్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్న ఈ భామ కొత్త సినిమా ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Black or Green? pic.twitter.com/FCxyt23pZK
— Nivetha Pethuraj (@Nivetha_Tweets) October 30, 2022
Read Also : Puri Jagannadh | అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేదంతా డ్రామా.. పూరీ జగన్నాథ్
Read Also : Kamal Haasan | ప్రేక్షకులపై గొప్ప బాధ్యత ఉంది.. ఏదైనా వారే నిర్ణయిస్తారు.. కమల్ హాసన్
Read Also : Nani | సంతోష్ శోభన్లో నన్ను నేను చూసుకున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని
Read Also : Varun Tej | పిక్ టాక్.. వర్షంలో వరుణ్ తేజ్, నాగబాబు ఇంతకీ ఎక్కడికెళ్లారు.. ?