Varun Tej | పిక్ టాక్.. వర్షంలో వరుణ్ తేజ్, నాగబాబు ఇంతకీ ఎక్కడికెళ్లారు.. ?
నాగబాబు (Varaun Tej) అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అక్బోర్ 29న నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మెగాఅభిమానులు, ఫాలోవర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నాగబాబు నటవారసుడిగా వరుణ్ తేజ్ (Nagababu) కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. తనను తాను నిరూపించుకునే దిశగా ముందుకెళ్తున్నాడు.
మెగాబ్రదర్ నాగబాబు (Nagababu) అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అక్టోబర్ 29న నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మెగాఅభిమానులు, ఫాలోవర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నాగబాబు నటవారసుడిగా వరుణ్ తేజ్ (Varun Tej) కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. తనను తాను నిరూపించుకునే దిశగా ముందుకెళ్తున్నాడు.
కాగా ఈ తండ్రీ కొడుకులిద్దరూ అందమైన ప్రదేశంలో దిగిన ఫొటో ఒకటి ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వరుణ్, నాగబాబు ఓ వీధి రోడ్డు ఫుట్‌పాత్‌పై స్పోర్స్ట్ షూస్ వేసుకొని.. వర్షంలో గొడుగు పట్టుకుని నిలబడి కెమెరాకు ఫోజులిచ్చారు. నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ ఇద్దరూ ఏదైనా వెకేషన్‌కు వెళ్లారా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ స్టిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. ఇంతకీ ఈ ఇద్దరు ఎక్కడికెళ్లి ఉంటారని..? తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు, అభిమానులు.
ఈ ఏడాది వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో నటించిన గని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. మరోవైపు అనిల్ రావిపూడి డైరెక్షన్లో మల్టీస్టారర్‌గా వచ్చిన ఎఫ్ ౩లో వరుణ్ తేజ్ వన్ ఆఫ్ ది హీరోగా నటించగా.. ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
— Varun Tej Konidela (@IAmVarunTej) October 30, 2022
Read Also : Puri Jagannadh | అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేదంతా డ్రామా.. పూరీ జగన్నాథ్
Read Also : Nani | సంతోష్ శోభన్‌లో నన్ను నేను చూసుకున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని
Read Also : Vaarsudu Movie | భారీ ధరకు ‘వారసుడు’ తమిళనాడు థియేట్రికల్ రైట్స్.. వామ్మో అన్ని కోట్లా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

