Kamal Haasan | ప్రేక్షకులపై గొప్ప బాధ్యత ఉంది.. ఏదైనా వారే నిర్ణయిస్తారు.. కమల్ హాసన్
ప్రభు సోలోమన్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం సెంబి ('Sembi', ). కోవై సరళ (Kovai Sarala ), అశ్విన్ టైటిల్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ ప్రేక్షకుల బాధ్యతను గుర్తు చేశారు. ప్రేక్షకులపై గొప్ప బాధ్యత ఉంది.. ఏదైనా ప్రేక్షకులే నిర్ణయిస్తారు అని అన్నాడు కమల్ హాసన్.
ప్రేక్షకులపై గొప్ప బాధ్యత ఉంది..మంచి సినిమాలను మంచివని, చెడ్డ సినిమాలను చెడ్డవి అని ఖచ్చితంగా నిర్దారించాలని కోరారు కమల్ హాసన్ (Kamal Haasan). ప్రభు సోలోమన్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం సెంబి (‘Sembi’, ). కోవై సరళ (Kovai Sarala ), అశ్విన్ టైటిల్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ ప్రేక్షకుల బాధ్యతను గుర్తు చేశారు. ప్రేక్షకులపై గొప్ప బాధ్యత ఉంది.. ఏదైనా ప్రేక్షకులే నిర్ణయిస్తారు అని అన్నాడు కమల్ హాసన్.
ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ..నేను పెద్ద,చిన్న సినిమాల ఆడియో లాంఛ్లకు హాజరైనప్పుడు..ఈవెంట్‌కు వచ్చిన వక్తల్లో ఒకరు నన్ను ప్రశంసించినప్పుడు.. ఆ రోజుల్లో సినిమా అవకాశం కోసం వెతుకున్న సమయంలో, ’16 వయథినిలే’ మూవీలోని నా ఫొటోలతో రెడీ చేసిన ఆల్బమ్‌ని తీసుకెళ్లాను. ‘ఈ సినిమాలో నేను హీరోగా నటిస్తున్నా’ అని వారికి చూపిస్తుంటే.. కొందరు మంచి మాటలు చెప్పారు.. మరికొందరేమో ‘నీ ఫొటోలున్న పుస్తకాన్ని మోసుకెళ్లడానికి నీకు సిగ్గుగా లేదా..? అన్నారు. ఆ మాటలన్నీ ఈ రోజు నాకు గుర్తున్నాయని చెప్పుకొచ్చాడు.
ఏది పెద్ద సినిమా ఏది చిన్న సినిమా అనేది ఇక్కడ ఎవరూ నిర్ణయించుకోలేరు..ఏదైనా వారు (ప్రేక్షకులను చూపిస్తూ) నిర్ణయిస్తారని అన్నాడు కమల్ హాసన్. ’16 వయథినిలే’ సినిమా గురించి చెప్పాలంటే..అది నిర్మించిన సుమారు 40 సంవత్సరాల తర్వాత ఆ సినిమా గుర్తుకు వస్తుంది.. అదే పెద్ద సినిమా. ‘ఇన్ని కోట్లతో తీసిన సినిమా ఏంటి?’ అని సినిమా పేరు గుర్తుకు తెచ్చుకోలేక ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదొక చిన్న సినిమా..అంటూ చెప్పుకొచ్చాడు. సెంబీ సినిమా తాను చూశానని, ఇది చాలా మంచి సినిమా అని అందరూ తప్పకుండా చూడాలని కమల్ హాసన్ కోరాడు.
Read Also : Puri Jagannadh | అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేదంతా డ్రామా.. పూరీ జగన్నాథ్
Read Also : Nani | సంతోష్ శోభన్‌లో నన్ను నేను చూసుకున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని
Read Also : Vaarsudu Movie | భారీ ధరకు ‘వారసుడు’ తమిళనాడు థియేట్రికల్ రైట్స్.. వామ్మో అన్ని కోట్లా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

