Double iSmart | పూరీజగన్నాథ్ దర్శకత్వం Puri Jagannadhలో రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). కావ్య థాపర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా కనిపించాడు. షాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను ఇతర కీలక పాత్రల్లో నటించారు. డబుల్ ఇస్మార్ట్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదలైంది.
బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం రామ్ నుంచి అభిమానులు ఆశించే ఫన్, యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఎలిమెంట్స్‌తో స్టైలిష్‌గా తెరకెక్కించినట్టు రషెస్‌తో హింట్ ఇచ్చేశారు మేకర్స్. అయితే మరి లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత తెరకెక్కించిన ఈ చిత్రం పూరీ జగన్నాథ్‌కు కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చిందా..? రామ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ హిట్టు కొట్టాడా..?
నెటిజన్ల టాక్‌పై ఓ లుక్కేస్తే..
పూరీ జగన్నాథ్ పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ సినిమా. డిప్పులో సిమ్ కార్డ్ యాక్టివ్ అయింది. మణిశర్మ అదిరిపోయే బీజీఎంతో రామ్ పోతినేని మాస్ ఎంట్రీ విజువల్స్ సినిమాకే హైలెట్ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
మాస్ డైలాగ్స్, సూపర్ సాంగ్స్‌తో పూరీ సార్ కమ్ బ్యాక్ సినిమా ఇది. మణిశర్మ బీజీఎం అదిరింది. యాక్షన్ సీక్వెన్స్ మరో స్థాయిలో ఉంది ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.
పూరీ మార్క్ కామెడీ ఇంప్రెసివ్‌గా సాగుతుందని మరో యూజర్ ట్వీట్ చేశాడు.
పూరీ జగన్నాథ్ బాక్సాఫీస్ బద్దలు కొట్టేశాడు. రామ్ పోతినేనికి పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇచ్చేశాడు.
ఫస్ట్ హాప్ డీసెంట్‌గా సాగుతుంది. రామ్ కోసం చూడొచ్చంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇది పూర్తిగా పూరీ మార్క్ వింటే జ్ సినిమా. బీ, సీ సెంటర్లు దద్దరిల్లిపోయే సినిమా. రామ్ పోతినేని ఎనర్జీ సూపర్ వింటేజ్ పూరీ ఈజ్ బ్యాక్ అని నెటిజన్ కామెంట్ పెట్టాడు.
అలీ బోక ఎపిసోడ్ లేకుంటే డబుల్ ఇస్మార్ట్ బాగుండేది. ఒకవేళ సాధ్యమైతే వచ్చే షోలలో అలీ ఎపిసోడ్స్ ట్రిమ్ చేసేలా చూడండి.. అంటూ మరో యూజర్ పూరీకి రిక్వెస్ట్ పెట్టాడు.
సెకండాఫ్‌లో వచ్చే కొన్ని మాస్ సీన్లు, పోలీస్ స్టేషన్, డాబా సన్నివేశాలు వింటేజ్ పూరీ మార్క్ కనిపిస్తుంది. బోక కామెడీ ట్రాక్ కొన్ని చోట్ల వర్కవుట్ అయింది. ఇక ఉస్తాద్ రామ్ ఎప్పటిలాగే ఇరగదీశాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
రామ్ తన స్టామినాకు తగ్గట్టు స్క్రిప్ట్ ఎంపిక చేసుకోలేదని మరో యూజర్ రాసుకొచ్చాడు.
#DoubleISMART 😐😐😐
Ram as usual thoppppp performance 🔥🔥🔥🔥 one man show
Apart from that, migata antaa 👎
Puri part 1 ni Tippi Tippi part 2 teesadu…. Ali track ki CRINGEEEEE….
Songs are just average….
Overall, Not satisfied 😐
— Shiva Charan (@Shiva93307038) August 15, 2024
Hit kottesnam #PuriJagannadh anna
Climax twist expect cheyyale, cheyyaleru kuda #RAmPOthineni Carecter thana kosame puttinattu undi
Ali carecter waste, eppatikaina Ali entrance and shopingmall di unchi migathadi cut cheyyadam beter, ha episodes audience 🫡 #DoubleISMART https://t.co/XRCWhvFFvi pic.twitter.com/sizFbGQBwA— Banu Kammili Jr 🦅™ (@BanuKammili5289) August 15, 2024
71) #DoubleISMART Below Average. 1st part lo atleast Ram & Mani Sharma ina duty chesaru..deentlo vaalliddaru kuda half duty matrame chesaru. pic.twitter.com/qFZhqe1JlX
— Gangabelle (@Gangaa_ramm) August 15, 2024
#DoubleISMART okayish sequel but still not worth it
— MovieFan (@TFIMoviesFan) August 15, 2024
#DoubleISMART Better than MrBachchan, RAPO wasting his potential with his script selection.
2.25/5— Harold Finch 🌶️ (@imPraveen18_) August 15, 2024
Boka Episode lekunda #DoubleISMART cinema Bagundedhi #PuriJagan anna if possible Trim that total episode from Next shows
humble Request #DoubleismartonAug15th
— TELUGUCINEMAS.IN☺️ (@telugucinemas1) August 15, 2024
Read Also :
Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో మహేశ్ బాబు కుటుంబం
Mr Bachchan | ప్రభాస్ అభిమానులకు రవితేజ మిస్టర్ బచ్చన్ టీం స్పెషల్ ట్రీట్.. !
Chiyaan Vikram | స్వేచ్చ కోసం చేసే పోరాటం.. తంగలాన్ గురించి చియాన్ విక్రమ్ ఏమన్నాడంటే..?