Netflix | నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో క్రేజీ తెలుగు సినిమాలు.. మూవీ లవర్స్‌కు ఇక పండగే
Netflix | అంతర్జాతీయంగా పాపులర్ అయిన ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ ఓటీటీ వేదికగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మెల్లమెల్లగా భారతీయ కంటెంట్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
Netflix | ఇప్పుడంతా ఓటీటీల హవా నడస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత కొన్ని రోజులకు అవి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రీమియర్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా పాపులర్ అయిన ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ ఓటీటీ వేదికగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మెల్లమెల్లగా భారతీయ కంటెంట్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
తెలుగులో టాప్ హీరోల సినిమాలతోపాటు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాలతో మూవీ లవర్స్‌కు వినోదాన్ని అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయబోతున్న అప్‌కమింగ్ సినిమాలివే..
దేవర పార్టు 1
పుష్ప 2 : ది రూల్
సలార్ పార్టు 1
ఎన్బీకే 109
టిల్లు 2
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
బడ్డీ
విజయ్ దేవరకొండ VD 12 మూవీ
కార్తీకేయ 8 ప్రాజెక్ట్
నార్నే నితిన్ మూవీ (గీతా ఆర్ట్స్ 2 బ్యానర్)
సిద్ధు జొన్నలగడ్డ (SVCC 37)
నెట్‌ఫ్లిక్స్ ఆయా సినిమాల థ్రియాట్రికల్ రిలీజ్ తర్వాత పలు ప్రధాన భారతీయ భాషల్లో ఆయా సినిమాలను అందుబాటులో ఉంచనుంది. మరిన్ని సమాచారం కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
నెట్‌ఫ్లిక్స్ సినిమాల పండగ ఇలా..
Devara strikes fear in the hearts of villains. Gear up for the ultimate hero. 🫡#Devara is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada, Hindi as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/25n1v2wYhu
— Netflix India South (@Netflix_INSouth) January 15, 2024
The Gangsters of Godavari awaits you. 🫡#GangsOfGodavari is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/AWAZ69kvLs
— Netflix India South (@Netflix_INSouth) January 15, 2024
Getting goosebumps because it’s time to hear NBK’s Roar in NBK 109 🦁#NBK109 is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/HRfL0AGAAb
— Netflix India South (@Netflix_INSouth) January 15, 2024
The people of Khansaar can begin their celebrations. Their Salaar has returned to his kingdom.👑#Salaar is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam and Kannada as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/iSuNbKHjNv
— Netflix India South (@Netflix_INSouth) January 15, 2024
Pushpa is about to come out of hiding and he’s coming to RULE! 🌹🔥#Pushpa2: The rule is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada, Hindi as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/HEYs7Sh7ZK
— Netflix India South (@Netflix_INSouth) January 15, 2024
It’s about to get all ROWDY up in here, THE VD is on his way! 😈#VD12 is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada, Hindi as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/C1XXYYxsow
— Netflix India South (@Netflix_INSouth) January 15, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

