న్యూఢిల్లీ, మే 8: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టు ఈ నెల 10న తీర్పు వెలువరించనున్నది.
ఆయన మధ్యంతర బెయిల్‌పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.